Movies"కాజల్ లో ఉన్నది రకుల్ లో లేనిది ఇదే".. ప్రభాస్ అంత...

“కాజల్ లో ఉన్నది రకుల్ లో లేనిది ఇదే”.. ప్రభాస్ అంత మాట అనేసాడు ఏంట్రా బాబు..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరో అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది ప్రభాస్ . కాగా కృష్ణం రాజు పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ ఆ తర్వాత కృష్ణంరాజు నే మించిన స్థానానికి చేరుకున్నారు అని చెప్పడంలో సందేహం లేదు . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తూ ఒక్కో సినిమాకి 150 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఏకైక హీరోగా చరిత్రను సృష్టించిన ప్రభాస్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ప్రభాస్ తన కెరియర్ లో ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆయన కెరియర్లో అందరికీ నచ్చిన వన్ అండ్ ఓన్లీ సినిమా “డార్లింగ్”. అటు యూత్ కి ఇటు పెద్దవాళ్లకి అందరికీ కామన్ గా ఈ సినిమా తెగ నచ్చేసింది . అయితే నిజానికి ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా అనుకునింది రకుల్ ప్రీత్ సింగ్ అంటూ తెలుస్తుంది . మేకర్స్ ఊ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా అనుకున్నారట . అయితే ప్రభాస్ మాత్రం ఈ క్యారెక్టర్ కి ఈ పాత్రకి రకుల్ ప్రీత్ సింగ్ ఫేస్ సెట్ అవ్వదని.. ఆమె చాలా ట్రెండీ – స్టైలిష్ – మోడరన్ ఉమెన్ గా కనిపిస్తుంది అని .. ఆమె ఫేస్ కొంచెం మగరాయుడిలా కనిపిస్తూ ఉంటుందని.. ఆ కారణంగా ఈ పాత్రలో ఆమె అసలు ఇమిడిపోయినటించలేదని చెప్పుకొచ్చారట .

అంతేకాదు ఈ పాత్రలో మరో హీరోయిన్ ని చూస్ చేస్తే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేశారట . ప్రభాస్ సజెషన్స్ మేరకే రకుల్ ప్రీత్ సింగ్ ని ఈ సినిమా నుంచి తీసేసి కాజల్ అగర్వాల్ ని పెట్టుకున్నారు మేకర్స్. అయితే సోషల్ మీడియాలో అప్పట్లో రకుల్ ప్రీత్ సింగ్ కావాలని ప్రభాస్ ఈ సినిమా నుంచి తప్పించాడని ..కామెంట్స్ వినిపించాయి. మొత్తానికి ప్రభాస్ తీసుకున్న నిర్ణయం సక్సెస్ అయింది సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news