Moviesపెళ్ళి చేసుకోబోతున్న మరో స్టార్ హీరోయిన్.. అబ్బాయి ఎవరో తెలిస్తే మతులుపోవాల్సిందే..!?

పెళ్ళి చేసుకోబోతున్న మరో స్టార్ హీరోయిన్.. అబ్బాయి ఎవరో తెలిస్తే మతులుపోవాల్సిందే..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు వరుసగా పెళ్లి పీటలెక్కేస్తున్నారు. టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ -మాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ తెలుగులో కూడా పాపులారిటీ దక్కించుకోవడంతో వాళ్ల పెళ్లికి సంబంధించిన న్యూసులు తెలుగు మీడియాలో సైతం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. కాగ ఇప్పటికీ చాలామంది స్టార్ సెలబ్రెటీస్ పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతూ బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు అందజేస్తున్నారు.

కాగా ఇలాంటి క్రమంలోనే కేథరిన్ ధెరిసా కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఆమె తన చిన్నప్పటి ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . కాగా సినిమా ఇండస్ట్రీలోకి ఇద్దరమ్మాయిలు అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ .. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది . కానీ క్రేజీ హిట్లు తన ఖాతాలో వేసుకోలేకపోయింది .

బన్నీతో నే తరువాతి హిట్ అందుకున్న ఈ బ్యూటీ మళ్ళీ బన్నీ సినిమాతోనే మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . సరైనోడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ తన ఖాతాల్లో వేసుకున్న ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. చూడాలి మరి పెళ్లి తరువాత ఈ బ్యూటి సినిమాలో కనిపిస్తుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news