Newsఆడవాళ్ల పరువు తీసేసిన మెహ్రీన్.. పచ్చిగా ఏం చూపిస్తుందో చూడండి.. !!

ఆడవాళ్ల పరువు తీసేసిన మెహ్రీన్.. పచ్చిగా ఏం చూపిస్తుందో చూడండి.. !!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి హాట్ హాట్ టృఎండి ఫోటోషూట్స్ చేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కొంతమంది ముద్దుగుమ్మలు అయితే రెచ్చిపోయి ఫోటోషూట్ చేస్తున్నారు. అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవాఅన్నంత దారుణంగా తయారైంది ఈ పరిస్ధితి. ఇన్నర్ బాడీ పార్ట్స్ను పబ్లిక్ గా కనిపించే విధంగా అతి జూగుబ్సాకరంగా ఉండే డ్రస్సులను చూస్ చేసుకుంటున్నారు .

రీసెంట్గా అలాంటి ఓ డర్టీ డ్రెస్ ను చూస్ చేసుకుని సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుంది అందాల ముద్దుగుమ్మ మెహ్రిన్. మెహరీన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ పేరుకు పంజాబీ బ్యూటీనే అయినా తెలుగులో మంచి మంచి సినిమాలు చేసి బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అయితే మెహ్రీన్ ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా అవకాశాలు అందుకోలేక పోతుంది .

ఈ క్రమంలోనే మెహ్రీన్ ఎలాగైనా సరే అవకాశాలు అందుకోవడానికి హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంది. ప్రజెంట్ ఫారిన్ టూర్ లో ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్ అక్కడ రకరకాల భిన్న విభిన్నమైన డ్రస్సులను వేసుకుంటూ వచ్చింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె వేసుకున్న డ్రెస్ తాలూకా ఫోటోలు వైరల్ గా మారాయి . అయితే రీసెంట్ గా వేసుకున్న డ్రస్సు మరింత వల్గారిటీగా ఆడవాళ్ళకి కూడా నీచంగా అనిపిస్తుంది . దీనితో సోషల్ మీడియాలో ఈమెను బూతులు తిడుతున్నారు కొందరు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news