Moviesబిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. కంటెస్టెంట్లకి చెమటలు పట్టిస్తున్న...

బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. కంటెస్టెంట్లకి చెమటలు పట్టిస్తున్న కొత్త కండీషన్..చచ్చారు పో ..!!

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాల్టీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లో కంప్లీట్ చేసుకుని త్వరలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభం కాబోతుంది . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. రీసెంట్ గానే బిగ్ బాస్ ప్రోమో ని రిలీజ్ చేశారు మేకర్స్ . అయితే గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి బిగ్ బాస్ కండిషన్స్ అప్లికేబుల్ చేస్తున్నారట. ఈ క్రమంలోని కంటెస్టెంట్స్ కి సైతం అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సిద్ధపడిందట బిగ్ బాస్ మేనేజ్మెంట్ . అలాటప్పా కంటెస్టెంట్ లని కాకుండా బాగా పేరు పబ్లిసిటీ ఉన్న సెలబ్రిటీస్ ని యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న యూట్యూబర్స్ ని.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే విధంగా ప్లాన్ చేసిందట బిగ్ బాస్ సెవెన్ .

అయితే గతంలో చాలామంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చే ముందు ఓలా.. హౌస్ లో నుంచి ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మరోలా.. ఇంటర్వ్యూస్ లో మాట్లాడిన సందర్భాలు ఎన్నో చూసాం . అయితే ఈసారి అలాంటి నెగటివ్ కామెంట్స్ లేకుండా బిగ్ బాస్ పక్క ప్రణాళికతో రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఎవరైనా సరే ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ గురించి బయట ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ లో నెగిటివ్గా మాట్లాడితే .. ఇచ్చిన రెమ్యూనరేషన్ల సగానికి పైగా కోతలు విధిస్తున్నారట.

ఈ విధంగానే అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేయించుకుని కంటెస్టెంట్లను చూస్ చేసుకుంటున్నారట బిగ్ బాస్ మేనేజ్మెంట్ . ఏ మాటకు ఆ మాటే భలే కండిషన్స్ లో ఇరుకుని పెట్టేసింది కంటెస్టెంట్ ని బిగ్ బాస్ 7. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ కూడా బిగ్ బాస్ హౌస్లో మెరబోతున్నట్లు సమాచారం అందుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news