Newsపబ్లిక్ లో రెచ్చిపోయిన చరణ్ లవర్.. లిప్ లాక్ తో రచ్చ...

పబ్లిక్ లో రెచ్చిపోయిన చరణ్ లవర్.. లిప్ లాక్ తో రచ్చ రంబోలా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి వల్గర్ కంటెంట్ ..బోల్డ్ కంటెంట్ ఇస్తున్నారో మనకు బాగా తెలిసిన విషయమే. కాగా రీసెంట్గా మరోసారి అలాంటి హాట్ ఫోటోతో సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది హాట్ బ్యూటీ యాక్ట్రెస్ అమీ జాక్సన్.

ప్రస్తుతం ఎడ్వర్డ్ జాక్ పీటర్ వెస్ట్‌ విక్ ప్రేమలో మునిగి తేలిపోయిన ఈ బ్యూటీ తన ప్రియుడితో కలిసి రీసెంట్గా ఇండియా వచ్చి ముంబైలో పలు వీధుల్లో చక్కర్లు కొడుతూ ఉంది .కాగా ఇండియన్ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేస్తున్న అమీ జాక్సన్ హనీమూన్ ట్రిప్ గా పలు ప్రదేశాలలో తిరుగుతూ నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కాగా వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలని ప్రజెంట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది .

అమీ జాక్సన్ ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా ను విసిట్ చేసిన క్రమంలో ఈ స్టార్ కపుల్ అక్కడే పబ్లిక్ లో రెచ్చిపోయి లిప్ లాక్ చేసుకున్నారు . దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . ఇది చూసి జనాలు షాక్ అయిపోతున్నారు . అంతేకాదు ఇండియన్ టూర్ లో భాగంగా అమ్మడు ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉండే ఫేమస్ ప్లేసెస్ అన్ని విసిట్ చేయాలని చూస్తుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news