Moviesఅక్క తమ్ముళ్ల గా సితార-అభయ్ రామ్ ల సినిమా..మహేష్ బాబు -...

అక్క తమ్ముళ్ల గా సితార-అభయ్ రామ్ ల సినిమా..మహేష్ బాబు – ఎన్టీఆర్ అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్..!!

ఇది నిజంగా మహేష్ బాబు ఎన్టీఆర్ అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పాలి . ఇప్పటివరకు వీళ్ళిద్దరూ ఎంత మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారో మనకు తెలిసిందే. ఒకరి సినిమాలకు ఒకరికి హెల్ప్ కూడా చేసుకుంటూ వచ్చారు. ఒక సినిమాకి ఒకరు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ సినిమా ఇండస్ట్రీలో హెల్తీ ఫ్రెండ్ రిలేషన్షిప్ ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. కాగా ఇప్పుడు ఆ బాధ్యతలను తమ పిల్లలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించిన పిల్లల ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికే పలువురు స్టార్స్ హీరోలు తమ పిల్లలకు బెర్త్ లను కన్ఫామ్ చేసుకున్నారు . అయితే తాజాగా ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో లీక్ అయి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని – ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ కలిసి ఓ సినిమాలో కనిపించబోతున్నారు అన్న న్యూస్ ఇప్పుడు అభిమానులకు ఇంట్రెస్టింగ్ గా మారింది .

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాల్లో మహేష్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాకి ఇంట్రడక్షన్ సీన్ 20 నిమిషాలు కోసం సితార – ఎన్టీఆర్ కొడుకు ని చూస్ చేసుకున్నాడట రాజమౌళి . ఈ కథ ఆధారంగానే సినిమాకి 20 నిమిషాల పాటు చాలా కీలకంగా మారబోతుంది అని .. అందుకే స్టార్ సెలబ్రిటీస్ పిల్లల్ని చూస్ చేసుకున్నారని తెలుస్తుంది. దీంతో ఫస్ట్ టైం తెర పై ఎన్టీఆర్ కొడుకు కనిపిస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news