MoviesExclusive Photoes: అంగరంగ వైభవంగా వరుణ్ తేజ్-లావణ్య ల నిశ్చితార్ధం..కొత్తజంట అదుర్స్..!!

Exclusive Photoes: అంగరంగ వైభవంగా వరుణ్ తేజ్-లావణ్య ల నిశ్చితార్ధం..కొత్తజంట అదుర్స్..!!

ఫైనల్లీ ఎట్టకేలకు టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థంతో ఒకటయ్యారు . ఈ విషయాన్ని అఫీషియల్ గా సోషల్ మీడియా వేదికగా వరుణ్ తేజ్ ప్రకటించారు . అంతేకాదు వీళ్ల నిశ్చితార్ధపు వేడుకకు సంబంధించిన కొన్ని పిక్స్ లు కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుని వీళ్ళ పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు వరుణ్ తేజ్.

కాగా.. గత కొంతకాలంగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని సోషల్ మీడియాలో రకరకాల వార్తల వైరల్ అయ్యాయి. అయితే దీనిపై ఎప్పుడూ ఏ విధంగా స్పందించిన మెగా ఫ్యామిలీ సడన్గా నిశ్చితార్థం డేట్ ను సీక్రెట్ గా లాక్ చేసి మరి నిశ్చితార్థాన్ని జరిపించేసింది. మూడు రోజులు ముందు నుంచి సోషల్ మీడియాలో ఆ డేట్ వైరల్ అయింది .

అయితే ఫైనల్లీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చాలా చార్మింగ్ లుక్స్ లో అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి కుందనపు బొమ్మలా తయారు అయ్యి ఉన్న వీళ్ల నిశ్చితార్ధపు వేడుకను కంప్లీట్ చేసుకున్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగా అతి దగ్గర మంది బంధువు, మెగా ఫ్యామిలీ మెంబర్స్.. స్నేహితులు మధ్య వీళ్ళ నిశ్చితార్ధపు వేడుక అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news