Moviesసాయి పల్లవి కి ఆహీరో అంటే అంత ఇష్టమా..? హద్దులు మీరి...

సాయి పల్లవి కి ఆహీరో అంటే అంత ఇష్టమా..? హద్దులు మీరి లిప్ కిస్ ఇచ్చిందా..?

సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . డాక్టర్ చదువుకున్న సరే సినిమా ఇండస్ట్రీలో  అవకాశం రావడంతో ఇటువైపుగా అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ డాన్స్ లో చాలా చాలా బాగా మెప్పిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే సినిమా ఇండస్ట్రీలో అప్పటివరకు హీరోయిన్స్ అంటే కేవలం గ్లామరస్ పాత్రలకే సూట్ అయ్యేవారు అని భావించే వాళ్ళు జనాలు .

అది తప్పు అంటూ ప్రూవ్ చేసింది సాయి పల్లవి. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించి కూడా హిట్ కొట్టొచ్చు అని హీరోలకి ఏమాత్రం తీసిపోము అంటూ ప్రూవ్ చేసింది . అంతే కాదు సాయి పల్లవి సినిమాల విషయంలో రొమాంటిక్ సీన్స్ చేయను అంటూ మొండిగా భీష్మించుకుంటుంది అన్న  విషయం అందరికీ తెలిసిందే . అయితే సాయి పల్లవి తన కెరియర్ లో ఒకే ఒక హీరోతో లిప్ లాక్ ఇచ్చింది .

అది స్ట్రైట్ గా ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఆ సీన్స్ లో నటించి తన రూల్స్ బ్రేక్ చేసింది.  ఆ హీరో మరెవరో కాదు నాగచైతన్య.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్య తో లిప్ లాక్ చేసి సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news