Moviesనాగార్జున మరదలు పిల్ల ఇంత హాటా..? పూర్తిగా చూస్తే  మెంటల్ ఎక్కిపోద్ది..!!

నాగార్జున మరదలు పిల్ల ఇంత హాటా..? పూర్తిగా చూస్తే  మెంటల్ ఎక్కిపోద్ది..!!

అక్కినేని నాగార్జున ఎంతో ఇష్టంగా నటించిన సినిమా డాన్.  రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది . ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు నిఖిత,  అనుష్క శెట్టి.  నాగార్జునకు జోడిగా  అనుష్క శెట్టి నటిస్తే ..రాఘవ లారెన్స్ కు జోడిగా నిఖిత నటించింది.

అప్పటివరకు ఇండస్ట్రీలో చాలా ట్రెడిషనల్ గా నటించిన నిఖిత ఒక్కసారిగా బోల్డ్ గా కనిపించడంతో జనాలు షాక్ అయిపోయారు . అంతేకాదు కన్నడ ఇండస్ట్రీలో నిఖిత టూ హాట్ రోల్స్ కూడా చేసింది . శృంగారం సన్నివేశాల్లో కూడా పాల్గొనింది . ఈ ఫొటోస్ అప్పట్లో తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి.

ఈ క్రమంలోనే పెళ్లయిన హీరోతో ఎఫైర్ నడుపుతుంది నిఖితత అంటూ అప్పట్లో కన్నడ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. ఆ టైంలోనే అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ సైతం నిఖిత పై మండిపడ్డారు.  సినిమాలో ఇంత పద్ధతిగా కనిపించే నువ్వు బయట ఇంత చీప్ క్యారెక్టర్ అంటూ మండిపడ్డారు . ప్రజెంట్ నిఖిత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news