Newsఓరి దేవుడోయ్..లావణ్య త్రిపాఠి పెళ్లి చీర కోసమే అన్ని కోట్లు ఖర్చు...

ఓరి దేవుడోయ్..లావణ్య త్రిపాఠి పెళ్లి చీర కోసమే అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా..? మరీ ఓవర్ గా లేదు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠిలా పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి . దీనికి మెయిన్ రీజన్ ఇద్దరు జూన్ 9న నాగబాబు నివాసంలో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకోవడమే కారణం అంటూ తెలుస్తుంది . ఇప్పటికే వీళ్ల నిశ్చితార్ధపు వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి . వీళ్ళ లవ్ స్టోరీ.. వీళ్ళ ప్రేమ ఎలా మొదలైంది..? ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు..? లావణ్య త్రిపాఠి బ్యాగ్రౌండ్ ఏంటి ..? అనే విషయాలు ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

కాగ ఇలాంటి క్రమంలోనే త్వరలోనే పెళ్లికూతురు కాబోతున్న లావణ్య త్రిపాఠి కి సంబంధించిన పెళ్లి కాస్ట్యూమ్స్ పై ఒక క్రేజీ రూమర్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కోసం ధరించిన సారీ ..రింగ్స్ ..కాస్ట్ డీటెయిల్స్ వైరల్ అవ్వగా .. ఇప్పుడు లావణ్య త్రిపాఠి పెళ్లిలో కట్టుకోబోయే చీర కోసం దాదాపు 40 -50 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు కేవలం తాళి కట్టే టైం లో కట్టుకున్న చీర కోసమే ఇంతఖర్చు చేస్తున్నారు .

మిగతా ఫంక్షన్స్ కి పెళ్లికి ముందు జరిగే సంగీత్ ఫంక్షన్స్ కి లావణ్య డ్రెస్ ఖరీదులు కూడా ఆ రేంజ్ లోనే ఉంటున్నాయట. ఆశ్చర్యమేంటంటే వీటన్నిటికి కూడా మొత్తం మెగా ఫ్యామిలీని ఖర్చు భరిస్తుంది అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఓవరాల్ గా లావణ్య పెళ్లి ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆమె అప్పగింతల వరకు కట్టుకునే ప్రతి చీర – డ్రెస్ కాస్ట్ అన్నీ కలిపి కొన్ని కోట్లు దాటేస్తున్నాయట . ఈ క్రమంలోనే మెగా కోడలు అప్పుడే మెగా స్టేటస్ చూపిస్తుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరోపక్క మెగా కోడలు అంటే ఆ మాత్రం ఉండాలిగా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . అయితే పెళ్లి కాస్ట్యూమ్స్ కోసమే ఇన్ని కోట్లు ఖర్చు చేస్తూఉండటం మరి ఓవర్ గా ఉంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news