Moviesబిగ్ షాకింగ్: అభిమానులకు కాజోల్ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్.. సినీ...

బిగ్ షాకింగ్: అభిమానులకు కాజోల్ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్.. సినీ ఇండస్ట్రీ షాక్..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాలీవుడ్ ఇండస్ట్రీని తన అంద చందాలతో షేక్ చేసిన కాజోల్ ఇండస్ట్రీలో యాక్టివ్ హీరోయిన్గా కొనసాగుతూ హిందీలో పాటు తమిళంలోని పలు చిత్రాలు నటించి దక్షిణాది ప్రేక్షకులను మాయ చేసింది . ఆ తర్వాత బాలీవుడ్లో సినిమాలతో బిజీ బిజీ అయిపోయిన కాజోల్.. రీసెంట్గా సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ లో బిజీ బిజీగా నటిస్తున్న కాజోల్ ..సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే .

అభిమానులతో నిరంతరం టచ్ లో ఉంటూ తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. కాగా రీసెంట్ గా కాజోల్ షాకింగ్ న్యూస్ చెప్పారు . ఇకపై సోషల్ మీడియాకు ఆమె దూరం కాబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు . ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికే ఉన్న అన్ని పోస్టులు డిలీట్ చేస్తూ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసారు .

దీంతో సోషల్ మీడియాలో కాజోల్ పేరు వైరల్ గా మారింది. అంతేకాదు ఎందుకు కాజల్ ఇంస్టాగ్రామ్ ను క్లోజ్ చేయాల్సి వచ్చింది అని ట్రోల్ చేస్తున్నారు. ” నా జీవితంలో చాలా కష్టతరమైన దాని ఎదుర్కోబోతున్నాను “అంటూ క్యాప్షన్ ఇచ్చింది .దీంతో సోషల్ మీడియాలో ఇక కాజల్ కనిపించదు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . అసలు ఎందుకు కాజల్ సడన్గా ఈ నిర్ణయం తీసుకుంది అన్నది ఇంకా తెలియాల్సి ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news