Moviesవాళ్లకు గూబ గుయ్యమనే ఆన్సర్ ఇచ్చిన పూజా హెగ్డే.. సెంటర్ లో...

వాళ్లకు గూబ గుయ్యమనే ఆన్సర్ ఇచ్చిన పూజా హెగ్డే.. సెంటర్ లో రాడ్ దించేసిందిగా..!!

సాధారణంగా ఓ అందమైన అమ్మాయిని చూస్తే మరో అందమైన అమ్మాయికి ఈర్ష కలుగుతుంది ..జలసి ఫీలింగ్ ఉంటుంది.. ఇది కామన్ పాయింట్ . అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న అందాల ముద్దుగుమ్మల మధ్య కూడా ఇలాంటి ఈగో ఫీలింగ్స్ ఉంటాయా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు . ఆ లిస్ట్ లోకే వస్తారు అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్ సమంత . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

పూజ హెగ్డే ని చూస్తే సమంతకి కడుపు మండిపోతుందా ..? కోపం వస్తుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . దానికి మెయిన్ రీజన్ పూజా హెగ్డే హైట్. అంతేకాదు పూజా హెగ్డే ఎలాంటి పొజిషన్లో కూడా హ్యాపీగా ఉంటుంది . సినిమాలు చేతిలో ఉన్న.. సినిమాలు చేతులు లేకపోయినా .. ఒకే ఫీలింగ్ ఎంజాయ్ చేస్తుంది. అయితే పూజా హెగ్డే లో ఆ ఫీలింగ్ చూస్తే సమంత కడుపు మండిపోతుందట .

మనకు ఇలాంటి ఫీలింగ్.. ఇలాంటి అదృష్టం లేదే అంటూ బాధపడిపోతుందట . మరి ముఖ్యంగా పూజ హెగ్డే హైట్ చూస్తే సమంత కి కుళ్ళు అంట. మనకు తెలిసిందే సమంత పెద్ద హైట్ కాదు ..యావరేజ్ . అయితే పూజ హెగ్డే మాత్రం చాలా హైట్ గా ఉంటుంది . అదే ఆమెకు ప్లస్ . చాలా సెక్సీ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ హీరోలను కూడా టెంప్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఫిగర్ కోసం సమంత చాలా కష్టపడుతుంది.అంతేకాదు పూజ హెగ్డే మైండ్ సెట్ అంటే సమంతకు చాలా చాలా ఇష్టమట . కొన్నిసార్లు ఆ మైండ్ సెట్ నాకెందుకు ఉండదు అంటూ కుళ్ళుకుంటుందట . దీంతో సమంత కి పూజా హెగ్డే అంటే కోపం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సమంత – పూజా హెగ్డే పేర్లు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news