Moviesడైరెక్టర్స్ సినిమాలో హీరోయిన్స్ ని సెలక్ట్ చేసే ముందు ఫస్ట్ చూసేది...

డైరెక్టర్స్ సినిమాలో హీరోయిన్స్ ని సెలక్ట్ చేసే ముందు ఫస్ట్ చూసేది అదే..ఆ విషయంలో మనోలు మంచి రసికులే..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ సినిమాను తీసి హిట్ కొట్టాలి అంటే మెయిన్ గా కావాల్సింది డైరెక్టర్ విజువలైజేషన్. ఆ పాత్రకి ఏ హీరో బాగుంటాడు .. ఏ హీరోయిన్ బాగుంటుంది ..కధ పరంగా ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అన్న విషయాలలో సక్సెస్ ..అయితే ఆ సినిమా కథ ఖచ్చితంగా జనాలకు చేరుతుంది.. డైరెక్టర్స్ కూడా హిట్ అందుకునే ఛాన్సెస్ ఉంటాయి . అందుకే ఎస్ఎస్ రాజమౌళి ఆ విషయంలో ఎప్పుడు ఫెయిల్యూర్ అవ్వడు.. సూపర్ సక్సెస్ అవుతాడు అన్న కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి .

మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ డైరెక్టర్స్ కధ బాగా రాసుకున్నప్పటికీ .. క్యారెక్టర్ పరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఆ విషయంలో తప్పటడుగులు వేస్తూ ఉంటారని .. అందుకే సినిమా ఫ్లాప్ అవుతుందని జనాలు చెప్పుకొస్తున్నారు. కాగా కొందరు డైరెక్టర్స్ మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే స్టార్ డైరెక్టర్స్ కొందరు కధ బాగా రాసుకున్నప్పటికి .. ఆ పాత్రకి ఏ హీరో హీరోయిన్ బాగుంటారు అని చూస్ చేసుకుంటారట . మరి ముఖ్యంగా సుకుమార్ – రాజమౌళ- ప్రశాంత్ నీల్- బోయపాటిశ్రీను లాంటి స్టార్ డైరెక్టర్ లు హీరోయిన్స్ చూస్ చేసుకునేటప్పుడు మెయిన్ గా గమనించేది ఒకే ఒక్కటి అట .

అదే కాల్ షీట్స్.. బిజీగా ఉన్న హీరోయిన్స్ ని ఈ డైరెక్టర్లు ఎప్పుడు చూస్ చేసుకోరట . ఎందుకంటే వీళ్ళు కథ విషయంలో అంత కమిట్మెంట్ గా ఉంటారు . ఒకేసారి నాలుగైదు ప్రాజెక్ట్స్ చేస్తున్న హీరోయిన్స్ ని వీళ్ల సినిమాలకి యాక్సెప్ట్ చేయించారట . అంతేకాదు అందం పరంగా కూడా హీరో హీరోయిన్ ఈక్వల్ రేంజ్ లో ఉండే వాళ్ళనే చూస్ చేసుకుంటారట. మరి ముఖ్యంగా హైట్ వెయిట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారట .

అందుకే ఈ డైరెక్టర్ లు సినిమాల్లో హిట్ కొడుతున్నారని.. మిగతా డైరెక్టర్ లు అలా చేసి కథపరంగా ఫ్లాప్ అవుతున్నారని జనాలు చెప్పుకొస్తున్నారు . ఈ మధ్యకాలంలో మన డైరెక్టర్స్ కూడా మంచి రొమాంటిక్ గా తయారవుతున్నారు . సినిమాలో మంచి మంచి రొమాంటిక్ సీన్స్ పెట్టి మంచి రొమాంటిక్ ఫ్రెష్ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తున్నారు . చూడాలి మరి మహేష్ బాబు సినిమాతో రాజమౌళి ..అల్లు అర్జున్ సినిమాతో సుకుమార్ ..ప్రభాస్ సినిమాతో ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ హిట్ కొడతారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news