Movies"అది ఉన్న ప్రతి ఒక్కరు మగాడే నా..?"..సమంత ప్రశ్న కి అబ్బాయిల...

“అది ఉన్న ప్రతి ఒక్కరు మగాడే నా..?”..సమంత ప్రశ్న కి అబ్బాయిల షటర్స్ క్లోజేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంపాదించుకున్న సమంత పేరు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ ట్రోలింగ్ కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సమంత నటించిన “శాకుంతలం” సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేశారు కొందరు ఆకతాయిలు. సమంత లైఫ్ ఇక క్లోజ్ అని.. సైడ్ క్యారెక్టర్ లు చేసుకొని బ్రతకాల్సిందే తప్పిస్తే ఇంకా ఎందుకు పనికిరాదు అంటూ ట్రోల్ చేశారు . వాళ్లకి దిమ్మ తిరిగే ఆన్సర్ ఇస్తూ “ఖుషి” సినిమాతో త్వరలోనే హిట్ అందుకో బోతుంది సమంత అని రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ తో క్లారిటీ ఇచ్చారు ఫ్యాన్స్.

విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా నటిస్తున్న సినిమా “ఖుషి” శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత ముస్లిం అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది . మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో సమంత చనిపోతుందట. నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడో విజయ్ దేవరకొండ చూయించి అభిమానులను కంటితడిపెట్టించబోతున్నాడని ..సమంతకు సంబంధించిన మరో న్యూస్ వైరల్ గా మారింది . సమంత కెరియర్ లోనే ఫస్ట్ టైం ఐటెం సాంగ్ “ఊ అంటావ మావ ఊ ఊ అంటావా మావ” అనే పాటలో సమంత నటించి సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది . పాన్ ఇండియా లెవెల్లో ఆమె గుర్తింపు సంపాదించుకునేలా చేసింది . ఇప్పటికి ఏ ఫంక్షన్ అయినా ఏ ఈవెంట్ అయినా సమంత ఉండాల్సిందే. అది లేకపోతే ఆ కిక్కురాదు. అంత క్రేకీ కిక్ ఇచ్చింది ఈ పాట .

” ఎలాంటి అబ్బాయి అయినా సరే దీపాలు ఆర్పేసాక అందరి మగబుద్ధి ఒకేలా ఉంటుంది ” అంటూ చాలా ఒరిజినల్ గా రాశారు చంద్రబోస్. ఈ లిరిక్స్ కి దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ సమంత మాస్ బిట్ ఈ సాంగే హైలెట్ గా మారింది. మరి ముఖ్యంగా సమంత ఈ పాట చేస్తున్నప్పుడు చాలా మంది ఆమెకు వద్దు అంటూ సజిస్ట్ చేశారట. ఫ్రెండ్స్ వద్దు అంటూ ఫోర్స్ చేశారట . కాంట్రవర్షల్ అయిపోతుంది “నువ్వు ఇప్పుడే విడాకులు తీసుకున్నావు” అంటూ ఆమెను వెనక్కి లాగడానికి చూశారట. అప్పుడే సమంత విడాకులు తీసుకున్న హీట్ లో ఉన్నంది.

ఈ క్రమంలోని ఆమె మాట్లాడుతూ..” ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నోటికొచ్చింది వాగేస్తున్నారు. మరి ముఖ్యంగా మూతి మీద మీసం వచ్చిన ప్రతి అబ్బాయి కూడా మగాడిలా ఫీల్ అయిపోయి ఏవేవో ట్విట్స్ చేస్తున్నారు. ఏవేవో ట్రోల్స్ చేస్తున్నారు ” అంటూ సమంత తన ఫ్రెండ్స్ కి ఘాటుగా చెప్పుకొచ్చిందట . ఈ పాటలో ఉన్న లిరిక్స్ నిజమని ప్రతి మగాడికి తెలిసిన విషయమే ..కానీ ఒప్పుకోవడానికి ఆ మగతనం అడ్డొస్తుంది. ఒక్కసారి అవి పక్కన పెట్టి ఆలోచిస్తే కచ్చితంగా ప్రతి మగాడు ఈ పాటలోని లిరిక్స్ ని అర్థం చేసుకుంటాడు అంటూ అమ్మాయిలు చెప్పుకొచ్చారు, అంతే కాదు సమంత ఇచ్చిన ఈ బోల్డ్ పర్ఫామెన్స్ కి కుర్రాల షటర్స్ క్లోజ్ అయ్యే ఉంటాయి అని అప్పట్లో హ్యుజ్ రేంజ్ లో ఆమెను పొగిడేసారు . ఏది ఏమైనా సరే ఇలాంటి ఘాటు జవాబు ఇవ్వాలన్న.. ఘాటు పెర్ఫార్మన్స్ చేయాలన్న సమంత తర్వాతే మరి ఏ హీరోయిన్ అయినా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news