Moviesఎన్టీఆర్ కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా.. కొరటాల కొత్త ప్లాన్...

ఎన్టీఆర్ కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా.. కొరటాల కొత్త ప్లాన్ కి ఫ్యాన్స్ ఎగిరి గంతేయ్యాల్సిందే..!!

ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ నందమూరి తారక్ నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్ 30. మల్టీ టాలెంటెడ్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది . త్వరలోనే ఈ సినిమా టీం గోవా చెక్కేయబోతుంది. సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ని గోవాలో స్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్.

అంతేకాదు ఈ సెకండ్ షెడ్యూల్లో జాన్వీ కపూర్ తో పాటు సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఈ సెట్స్ లో పాల్గొనబోతోంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అంతే కాదు రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో లీకై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది . ఇప్పటివరకు ఎన్టీఆర్ కెరియర్ లోని కనివిని ఎరుగని రేంజ్ లో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశాడట కొరటాల శివ .

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 10 మంది హీరోయిన్స్ ని ఈ సినిమాలోని ఈ పాట కోసం ఫైనలైజ్ చేస్తున్నారట . వీళ్లల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత , రష్మిక మందన్నా, పూజా హెగ్డే, కీర్తి సురేష్ ఇలాంటి బడా హీరోయిన్లు కూడా ఉన్నారంటూ తెలుస్తుంది . అంతేకాదు ఈ పాటలో శ్రీలీల కూడా కనిపించబోతుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది .

ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కూడా ఈ సాంగ్ లో మెరిసే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ న్యూస్ వైరల్ గా మారింది . దీంతో ఎన్టీఆర్ కెరియర్ లోనే ఫస్ట్ టైం పదిమంది తో డ్యాన్స్ చేసిన రికార్డును నెలకొల్పబోతున్నాడు తారక్. ఏది ఏమైనా సరే ఇలాంటి క్రేజ్ రికార్డ్ లు నెలకొల్పడంలో ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చూద్దాం మరి కొరటాల ప్లానింగ్ ఎన్టీఆర్ టైమింగ్ ఏ మేర వర్కౌట్ అవుతుందో ..ఫాన్స్ కి ఎలాంటి ఎంజాయ్మెంట్ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news