Moviesజబర్ధస్త్ కి కొత్త జడ్జ్ వచ్చేసిందోచ్.. ఇక టీఆర్పిలు బద్ధలవ్వాల్సిందే..!!

జబర్ధస్త్ కి కొత్త జడ్జ్ వచ్చేసిందోచ్.. ఇక టీఆర్పిలు బద్ధలవ్వాల్సిందే..!!

బుల్లితెరపై జబర్దస్త్ షో కి ఏ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంఓ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది . వాళ్ళని ఇండస్ట్రీలో ఓ ఎత్తుకు ఎదిగేలా చేసింది . కాగా ఈ క్రమంలోనే జబర్దస్త్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . కాగా రీసెంట్ గానే జబర్దస్త్ లో యాంకర్లు కమెడియన్స్ కంటెస్టెంట్స్ జడ్జీలు మారుతూ వస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా ఇన్నాళ్లు షోకి జడ్జిగా చేసిన ఇంద్రజ ప్లేస్ లో కొత్త హీరోయిన్ కనిపించింది .

ఆమె మరెవరో కాదు హీరోయిన్ సదా. తన అందంతో ..నటనతో సినీ ఇందస్ట్రీని షేక్ చేసిన ఈ బ్యూటీ పలు సినిమాల్లో అంటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ప్రజెంట్ బుల్లితెర పై పలు షోలు చేస్తూ తన పేరును జనాలు మర్చి పోనీకుండా చేసుకుంటుంది.

దీంతో ఫ్యాన్స్ తెగే ఎంజాయ్ చేస్తున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం ఇంద్రజ వేరే సినిమా షూటింగ్లో భాగంగా ఫారిన్ కంట్రీస్ లో ఉందని .. అందుకే రెండు ఎపిసోడ్స్ కి హీరోయిన్ సదను బుక్ చేసుకున్నారు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చిన సదా త్వరలోనే ఆ సీట్ ని ఫుల్ టైం గా మార్చుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news