Moviesహీరో కృతిశెట్టి శెట్టి డేటింగ్ చేస్తుందా..? ఎవరితోనో తెలుసా..? ఓపెన్ అప్...

హీరో కృతిశెట్టి శెట్టి డేటింగ్ చేస్తుందా..? ఎవరితోనో తెలుసా..? ఓపెన్ అప్ అయిన బేబ్బమ్మ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి కి ఉన్న ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ స్పెషల్ అని చెప్పాలి . వరుసగా నాలుగు సినిమాలు డిజాస్టర్ అయినా సరే సోషల్ మీడియాలో అమ్మడి రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే . మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన కృతిశెట్టి .. ఆ తర్వాత రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది.

ఆ తర్వాత చేసిన నాలుగు సినిమాలు డిజాస్టర్ గా మారాయి . రీసెంట్ గానే నాగచైతన్య సినిమాలో నటించిన కృతి ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకునింది. రేవతి పాత్రతో చించేద్దాం అనుకునింది . అదే బోరింగ్ కధ.. అదే రొటీన్ ప్రేమ కథ కావడంతో సినిమాను ఫ్లాప్ చేసేసారు ఫాన్స్ .ఈ క్రమంలోనే కృతి శెట్టి ఆశలు కాస్త నిరాశగా మిగిలాయి .

కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ తో మాట్లాడుతూ ఇంటర్వ్యూలోనే హోస్ట్ అడిగిన ప్రశ్న కు ఆన్సర్ ఇచ్చింది. ప్రేమపై డేటింగ్ పై ప్రశ్నించాడు హోస్ట్. కాగా కృత్తిశెట్టి స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చి హోస్ట్ కి దిమ్మతిరిగేలా చేసింది . మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా ..? అన్న ప్రశ్నకు ప్రస్తుతం కృతి ఆన్సర్ ఇస్తూ..” నేను మా అమ్మ నాన్నని తప్పితే ఎవరిని ప్రేమించట్లేదు “అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది. “అంతేకాదు సినిమాపై ప్రేమ.. షూటింగ్లతో డేటింగ్ ..ఇదేనా లైఫ్ స్టోరీ నా రొటీన్ ,,ప్రజెంట్ నాకు ఈ రెండే ఇంపార్టెంట్ “అంటూ చెప్పకు వచ్చింది . దీంతో ప్రేమపై కృతి శెట్టి ఇలాంటి ఒపీనియన్ ఉందా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news