News"కారులో సెక్స్".. నాగచైతన్య బోల్డ్ కామెంట్స్ కి చెవులు మూసుకోవాల్సిందే.. ఇలా...

“కారులో సెక్స్”.. నాగచైతన్య బోల్డ్ కామెంట్స్ కి చెవులు మూసుకోవాల్సిందే.. ఇలా తయారైయారు ఏంట్రా బాబు..!?

ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ తమ వ్యూయర్స్ ని పెంచుకోవడానికి క్రేజ్ ని సంపాదించుకోవడానికి స్టార్ హీరోలు సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఎంత బోల్డ్ గా క్రియేట్ చేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ స్టార్ హీరోలతో ఇంటర్వ్యూ చేసే అవకాశాన్ని పట్టేసి ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత సదరు హీరోలని చమటలు పట్టించే క్వశచన్స్ అడుతున్నారు. రీసెంట్ గా అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయాడు టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న నాగచైతన్య .

నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న సినిమా “కస్టడి”. ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటూ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు నాగచైతన్య . ఈ క్రమంలోనే నాగచైతన్య యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనను ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగారు హోస్ట్ . కాగా హోస్ట్ మాట్లాడుతూ..” మీరు ఎప్పుడైనా కారులో రొమాన్స్ చేశారా అన్న విధంగా బోల్డ్ గా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఏ మాత్రం తడబడని నాగచైతన్య .. అలా చేస్తూ ఓసారి పోలీస్ కానిస్టేబుల్ కి చిక్కాను..” అంటూ మరింత బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే నాగచైతన్య ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది కేవలం నాగచైతన్యకే కాదు గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండకు సైతం ఇదేవిధంగా ప్రశ్నించారు హోస్ట్ . “మీరు ఎప్పుడైనా కారులో సెక్స్ చేశారా..? ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ సైతం “ఏస్” అంటూ చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చారు . అప్పట్లో ఈ న్యూస్ సంచలనానికి తెరలేపింది. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలను ఇలా బోల్డ్ గా ప్రశ్నించడం అలవాటుగా మారిపోయింది. ఈ విధంగా ప్రశ్నించి వాళ్ళు ఇచ్చే ఆన్సర్ తో షోలకి టిఆర్పి రేటింగ్స్ ..యూట్యూబ్ ఛానల్ కి వ్యూయర్స్ ని పెంచుకునే విధంగా తయారైపోయారు నేటి కాలం జనాభా. దీంతో కొందరు జనాలు ఇలా తయారయ్యారు ఏంటి రా బాబు అంటూ బోల్డ్ గా స్పందిస్తున్నారు . ప్రెసెంట్ నాగచైతన్య చెప్పిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news