Moviesమాజీ మొగుడికి మెహ్రిన్ మైండ్ బ్లోయింగ్ షాక్ .. పంజాబీ పిల్ల...

మాజీ మొగుడికి మెహ్రిన్ మైండ్ బ్లోయింగ్ షాక్ .. పంజాబీ పిల్ల దెబ్బకు ప్యాంటు తడిసిపోవాల్సిందేనా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ మెహ్రీన్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమాలపరంగా అమ్మడు ఫుల్ రేంజ్ లో డౌన్ అయిపోయిన సరే అడపదడప్ప ఫోటోషూట్స్ తో ఇంకా తన పేరున జనాలు గుర్తుంచుకునేలా ట్రై చేస్తుంది . ఈ క్రమంలోనే మెహ్రిన్ మాజీ భర్త సెకండ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే భవ్య భిష్ణోయ్ ని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్న మెహ్రీన్.. ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది.

ఈ క్రమంలోనే కొన్నాళ్లు సైలెంట్ అయిపోయిన భవ్య భిష్ణోయ్ .. రీసెంట్గా ఐఏఎస్ ఆఫీసర్ ను పెళ్లి చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు . వీళ్ళకి సంబంధించిన నిశ్చితార్ధపు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . అమ్మాయి చూడ చక్కగా ఉంది. పెద్ద చదువులు చదువుకుంది . చాలా ఆస్తి ఉంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మెహ్రిని ని వదిలేసి మంచి పని చేసావ్ భవ్య అంటూ కొందరు జనాలు ఆయన స్పెషల్ గా ట్యాగ్ చేసే విష్ చేశారు .

దీనితో మండిపోయిన మెహ్రీన్ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందట. భవ్య భిష్ణొయ్ కి మించిన ఆస్తి ఉన్న బడా వ్యక్తిని పెళ్లికి చేసుకోవడానికి సిద్ధంగా ఉందట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది అని ..ఈ దెబ్బకి భవ్య భీష్ణోయ్ మైండ్ బ్లాక్ అయిపోవడం పక్క అంటున్నారు మెహరీన్ ఫాన్స్ . అంతేకాదు మెహరీన్ సినిమాలు పరంగా కూడా బోల్డ్ కంటెంట్తో ముందుకు దూసుకెళ్లే విధంగా ట్రై చేస్తుందట. ఆశ్చర్యం ఏంటంటే ఆమెకు కాబోయే భర్త ఆమె సినిమాలో నటించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. అందుకే మెహరీన్ పెళ్లికి ఒప్పుకుందని .. పంజాబీ పిల్ల మాజీ మొగుడికి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు. దీంతో మరోసారి వీరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news