Moviesఆ హీరో తో 3 నైట్స్ 4 డేస్.. సమంత పిచ్చిపిచ్చిగా...

ఆ హీరో తో 3 నైట్స్ 4 డేస్.. సమంత పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేసిందా..? రాత్రులు అస్సలు నిద్ర పోలేదా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత.. ప్రెసెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది . మూడో షెడ్యూల్ కూడా కేరళలో ప్రారంభమైంది . ఈ క్రమంలోని సినిమా షూట్ లో బిజీబిజీగా ఉన్న సమంత అడప దడప సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది.

ఓ వైపు సినిమాలు మరో వైపు వెబ్ సిరీస్ లని కూడా సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తున్న సమంత కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత సిటాడిల్ వెబ్ సిరీస్ కోసం ఫారిన్ కంట్రీస్ కి కూడా వెళ్లిందట. అక్కడే ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న క్రమంలో హీరో వరుణ్ ధావన్ తో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న క్రమంలో ఫారిన్ కంట్రీస్ లో సమంత ఫోర్ డేస్ త్రీ నైట్స్ పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేసిందని ..ఓ న్యూస్ వైరల్ అవుతుంది..

మార్నింగ్ అంతా షూట్ చేసి .. రాత్రి వీళ్ళు పార్టీ చేసుకునేవారు అని ..ఓ న్యూస్ బాలీవుడ్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. అంతేకాదు రీసెంట్గా సమంత బర్త్డే సందర్భంగా సిటాటిల్ వెబ్ సిరీస్ టీం ఆమెను ఎలా సర్ప్రైజ్ చేసారో మనం చూసిందే . ఈ క్రమంలోనే ఇలాంటి ఓ న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవ్వడం సమంత క్రేజ్ ని మరింత రేంజ్ లో పెంచేసింది . ఏది ఏమైనా సరే సమంత – నాగచైతన్యత విడిపోయిన తర్వాత ఫ్లాపులు పడుతున్న సరే ఫుల్ హ్యాపీగా తన ఇష్టమైన విధంగా ఎంజాయ్ చేస్తుంది సామ్ అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news