Moviesతెలిసి తెలిసి బన్నీ అంత పెద్ద తప్పు చేస్తాడా..? బుర్ర పెట్టి...

తెలిసి తెలిసి బన్నీ అంత పెద్ద తప్పు చేస్తాడా..? బుర్ర పెట్టి ఆలోచించండి బ్రదర్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ .. ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడో మనందరికీ తెలిసిందే . పుష్ప సినిమాతో తన రేంజ్ ని క్రేజ్ నీ పాన్ ఇండియా లెవెల్లో పెంచేసుకున్న బన్నీ ప్రజెంట్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు . ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని థియేటర్స్ లో రిలీజ్ చేయాలి అన్నది సుకుమార్ ఆలోచన .

ఈ క్రమంలోనే రీసెంట్గా పుష్ప2 సినిమాలో మెగా డాటర్ నిహారిక ఓ కీలక పాత్రలు నటించబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అయింది. ఈ న్యూస్ పై రీసెంట్గా నిహారిక స్పందించారు ఆ. మె తాజాగా నటిస్తున్న డేడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురవగా ..అద్దిరిపోయే క్లారిటీ ఇచ్చింది.

“ఇప్పటివరకు పుష్ప2 చిత్ర బృందం నుండి నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు .. నేను ఆ సినిమాలో ఎలాంటి పాత్ర చెయ్యట్లేదు ” అంటూ ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిహారికను ఏకి పారేస్తున్నారు. నిహారికలో అసలు నటన టాలెంట్ స్కిల్స్ ఉన్నాయా ..? పాన్ ఇండియా లెవెల్ లాంటి సినిమాలో.. ఆమెను ఎందుకు కీలకపాత్రలో చూస్ చేసుకుంటారు..?

ఏమైన కొంచమైనా బుర్ర ఉందా..? ఆలోచించండి రా బ్రదర్స్.. అంటూ ఆమెను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు . నిహారిక – జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంతూ గత కొన్ని రోజులు గా ప్రచారం జరుగుతుంది. అయితే వరుస ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నిహారిక డివర్స్ పై మాత్రం ఎక్కడా నోరు విప్పట్లేదు . దీంతో నిహారిక డివర్స్ కన్ఫామ్ అంటూ ఫిక్స్ అయిపోయారు మెగా ఫాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news