Moviesఇండస్ట్రీలో సంయుక్త కోరిక ని తీర్చేసిన ఆ హీరో ఎవరో తెలుసా..?...

ఇండస్ట్రీలో సంయుక్త కోరిక ని తీర్చేసిన ఆ హీరో ఎవరో తెలుసా..? టాప్ సీక్రేట్ ని బయట పెట్టిన మలయాళీ బ్యూటి..!!

ప్రజెంట్ సినిమాలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సంయుక్త మీనన్. పేరుకు మలయాళీ బ్యూటీనే ఆయన తెలుగులో సినిమాలు చేసి పాపులారిటీ సంపాదించుకుంటున్న సంయుక్త.. రీసెంట్గా నటించిన విరుపాక్ష సినిమా ఎంతటి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మొదటి సినిమాతోనే చాలా మంచి నటిగా పేరు సంపాదించుకుంది .

అఫ్కోర్స్ ఈ సినిమాలో పాత్ర తక్కువ అయినా సరే.. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది . ఆ తర్వాత వచ్చిన బింబిసారా , సార్ , విరుపాక్ష సినిమాలు ఆమెకు ఎలాంటి క్రేజ్ తెచ్చిపెట్టాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ క్రమంలోనే సంయుక్త మీనన్ రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయట పెట్టేసింది.

” నాకు మొదటి నుంచి హీరో ధనుష్ అంటే చాలా ఇష్టం .. నేను టెన్త్ క్లాస్లో స్కూల్ అయిపోగానే ఆయన పాటలు బస్సులో వింటూ ఎంజాయ్ చేసేదాన్ని.. నేను హీరోయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు కచ్చితంగా ఆయనతో సినిమాలో నటించే ఛాన్స్ రావాలని కోరుకున్నానని .. అలా వస్తే కచ్చితంగా నేను నటిగా సక్సెస్ అయ్యాను అని ఫీల్ అవుతానని..అలా ఆ కోరిక ధనుష్ తీర్చేశాడు “అంటూ ఆమె ఓపన్గా చెప్పుకొచ్చింది . అంతే కాదు మరోసారి ధనుష్ తో చేసే ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా చేస్తానని ..అది ఎలాంటి పాత్రైనా పర్లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సంయుక్త మీనన్ కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news