Moviesయాంకర్ రవి జీవితం ఇలా తయారవ్వడానికి కారణం ఆ ఒక్కటే..? ఆ...

యాంకర్ రవి జీవితం ఇలా తయారవ్వడానికి కారణం ఆ ఒక్కటే..? ఆ మోజే కొంప ముంచిందా..?

బుల్లితెరపై ఫిమేల్ యాంకర్లు చాలా మంది ఉన్నారు. కానీ మేల్ యాంకర్ లు అనే సరికి యాంకర్ ప్రదీప్ ..యాంకర్ రవి ఇద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే యాంకర్ ప్రదీప్ ఇప్పటికే అరాకొరా షోలల్లో హోస్టులు గా కనిపిస్తూ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు . అదే యాంకర్ రవి విషయానికొస్తే కెరియర్ మొత్తం డిజాస్టర్ గా మారిపోయింది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో యాంకర్ రవి స్పీడ్ బాగా తగ్గిపోయింది.

అంతేకాదు ప్రముఖ ఛానల్స్ లో షో స్ చేయడం చాలా రేర్ గా కనిపిస్తుంది. అయితే ఒకప్పుడు రవి ఫ్యాన్ ఫాలోయింగ్.. రవి క్రేజ్ చూస్తే జనాల మతులు పోవాల్సిందే . మరి ఆ క్రేజ్ ఇప్పుడు ఏమైంది . బిగ్ బాస్ తర్వాత రవి ఎందుకు ఎక్కువగా స్క్రీన్ పై కనిపించట్లేదు అన్న క్వశ్చన్ మార్క్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..? ఈ క్రమంలోనే యాంకర్ రవి బిగ్ బాస్ లో చేసిన పనులే ఆయన కెరియర్ కు నెగటివ్ గా మారాయని .. మరీ ముఖ్యంగా అంతకుముందు లాస్యతో ఉన్న రిలేషన్షిప్ కారణంగా నెగటివ్ కామెంట్స్ తెచ్చుకున్న రవి ఓ ఇంటర్వ్యూలో యాంకర్ లాస్య ఓపెన్ గానే పేరు చెప్పకుండా తనని ఓ యాంకర్ ఇబ్బంది పెట్టాడు అంటూ చెప్పిన కామెంట్స్ అందరికీ తెలిసేలా ఆ పేరు రవి అంటూ చెప్పకు వచ్చింది.

ఈ క్రమంలోనే యాంకర్ రవి కెరియర్ డిజాస్టర్ గా మారడానికి ప్రధాన కారణం లాస్య అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ కలిసిపోతున్నాం అంటూ పలు షోస్ లో పలు స్కిట్స్ లో కనిపించిన మెప్పించిన ఆ క్రేజ్ మటుకు రాలేకపోయింది . వీళ్లు కేవలం డబ్బు కోసమే ఇలా నటిస్తున్నారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఈ క్రమంలోనే యాంకర్ లాస్య యూట్యూబ్ ద్వారా ఎలాగో క్లిక్ అయిపోయింది. అదే రవి విషయానికి వచ్చేసరికి నెగటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా పడిపోయింది . ఆయన మాట్లాడే వల్గర్ మాటలు ఫన్నీగా చేసే పరోక్ష కామెంట్స్ ఆయనకు నెగిటివ్గా మారాయి అంటున్నారు ఆయన ఫ్యాన్స్. చూద్దాం రానున్న రోజుల్లో రవి కెరియర్ ఎలా మారిపోబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news