Moviesనీహారిక విడాకులు ఎఫెక్ట్.. మెగా ఫ్యామిలీలో ఆ శుభకార్యం క్యాన్సిల్..!?

నీహారిక విడాకులు ఎఫెక్ట్.. మెగా ఫ్యామిలీలో ఆ శుభకార్యం క్యాన్సిల్..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ..మెగా డాటర్ నిహారిక విడాకుల ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు . నిద్రలేచిన మొదలు పడుకునే వరకు సోషల్ మీడియాలో నిహారిక పేరు ట్రోల్ అవుతూనే ఉంటుంది . ఓసారి కలిసిపోయారని.. ఓసారి విడాకులు తీసుకుంటున్నారని.. ఓసారి నిహారిక కడుపుతో ఉందని ..ఈ క్రమంలోని విసుగు చెందిన నిహారిక తన విడాకుల విషయంపై అన్ అఫిషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది .

చైతన్యతో పెళ్లి జరిగిన పిక్స్ ను డిలీట్ చేసింది .ఈ దెబ్బకి నిహారిక డివర్స్ కన్ఫామ్ అయ్యింది అంటున్నారు జనాలు. అంతేకాదు నిహారిక డివర్స్ వల్ల మెగా ఫ్యామిలీలో జరగాల్సిన శుభకార్యాలన్ని క్యాన్సిల్ అయిపోయాయి అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే ఉపాసన ప్రెగ్నెంట్ ..మరి కొద్ది రోజుల్లో ఆమెకు శ్రీమంతం చేయాల్సి ఉంది . అయితే నిహారిక విడాకులు తీసుకున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో సంబరాలు చేసుకుంటే మెగా బ్రదర్ నాగబాబు ఫీల్ అవుతారని.. జనాలు ఏకేస్తారని ..ఉపాసన శ్రీమంతాని క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నారట ఫామిలీ మెంబర్స్.

అయితే నాగబాబు మాత్రం ఉపాసన శ్రీమంతం జరిపించాల్సిందే అంటూ పట్టుపడుతున్నారట . అంతేకాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కూడా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది . ఇప్పటికే వరుణ్ తేజ్ తను కావాల్సిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడని ..నిశ్చితార్ధం డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారని .. అయితే ఇలా ఊహించిన విధంగా నిహారిక బిగ్ బాంబ్ పేల్చడంతో .. పోస్ట్ పోన్ చేసుకున్నారని తెలుస్తుంది. చెల్లి బాధలో ఉండగా తాను పెళ్లి చేసుకోకూడదు అన్న కారణంగా వరుణ్ తేజ్ తన పెళ్లి వేడుకను కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేశారని తెలుస్తుంది . ఇలా ఒక్క నిహారిక విడాకులు కారణంగా మెగా ఫ్యామిలీలో మూడు శుభకార్యాలు పోస్ట్ పోన్ అయిపోయాయి అంటూ మెగా ఫాన్స్ బాధపడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news