Moviesమైండ్ బ్లాక్ అయ్యే మ్యాటర్ లీక్.. పుష్ప గోరు వెనుక ఉన్న...

మైండ్ బ్లాక్ అయ్యే మ్యాటర్ లీక్.. పుష్ప గోరు వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరి ఇదే.. సుక్కు నువ్వు కేక..!!

ప్రజెంట్ ఎక్కడ చూసినా పుష్ప2 కి సంబంధించిన టీజర్ పైన ఎక్కువ మాట్లాడుకుంటున్నారు . అది టాలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు.. పాన్ ఇండియా లెవెల్లో పుష్ప2 టీజర్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది .ఈ క్రమంలోనే పుష్ప2 సినిమా టీజర్ లో అల్లు అర్జున్ యానిమల్స్ కోసం పెట్టిన ఓ నైట్ విజన్ కెమెరాలో క్లిక్ అవుతాడు. ఈ క్రమంలోనే జూమ్ చేసి చూడగా అది పుష్ప అని జనాలకు అర్థమవుతుంది . ఈ టైం లోనే పుష్ప తనదైన స్టైల్ లో గడ్డం నిమురు తూ తగ్గేదేలే అంటూ బోల్డ్ గా ఘాటుగా డైలాగ్ చెప్తాడు .

ఈ క్రమంలోని ఆయన వేలికి చివరిన ఉన్న ఫింగర్ కి నైల్ పాలిష్ పెట్టుకొని ఉంటాడు . అయితే పుష్ప వన్ లో మాత్రం బన్నీ అలాంటివి ఏదీ చేయలేదు . కానీ పుష్ప 2 లో మాత్రం ఫుల్ తన బాడీ లాంగ్వేజ్ మార్చేసాడు. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయాలి అనుకున్న ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా లీక్ అయింది . ఈ పోస్టర్లో అల్లు అర్జున్ చాలా గంభీరంగా అమ్మవారి గెటప్ లో చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకుని కనిపిస్తాడు . ఈ లెక్కన చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పలు రకాల గెటప్స్ వేసి పోలీసులు దగ్గర తప్పించుకొని సినిమా కథను ముందుకు తీసుకెళ్తాడని బన్ని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు బన్నీ గోరుకి ఉన్న రంగు ఆధారంగా ఈ సినిమాలో బన్నీ హిజ్రా పాత్ర కూడా నటించారని ..ఈ క్రమంలోని ఫస్ట్ టైం తన కెరియర్ లో ఇలా చేయబోతున్నాడు అంటూ అభిమానులు ఓవర్ ఎగ్జైట్ మెంట్ తో ఉన్నాడు . ఏది ఏమైనా కానీ సుకుమార్ తన మార్కు విజన్ తో బన్నీ నీ రకరకాల గెటప్స్ చూపించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరిక తీర్చేస్తున్నారు. అంతేకాదు సినిమాలో ఇంకా చాలా చాలా లుక్స్ ఉన్నాయని .. త్వరలోనే వాటిపై సుకుమార్ ఒక్కొక్కటిగా అభిమానులకి చెప్పుకొస్తారని న్యూస్ ట్రెండ్ అవుతుంది . స్టార్ హీరో ఇలా హిజ్రా పాత్రలో నటించడం సంచలనానికి తెరతీస్తుంది . చూడాలి మరి దీనిపై అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తాడో.. ఒకటి మాత్రమే నిజం పుష్ప2 విషయంలో అల్లు అర్జున్ ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే డైరెక్ట్ ఏది చెప్తే అది బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news