Moviesఆ ఆఫర్ ఇవ్వడానికి డైరెక్టర్ రెండుసార్లు అలా చేసాడు..? సిగ్గులేకుండా పచ్చిగా...

ఆ ఆఫర్ ఇవ్వడానికి డైరెక్టర్ రెండుసార్లు అలా చేసాడు..? సిగ్గులేకుండా పచ్చిగా చెప్పేసిన మెగా హీరోయిన్..!!

సినిమా ఇండస్ట్రీలో కొత్త ముద్దు గుమ్మలకు అవకాశాలు ఇవ్వడం చాలా రేర్ .. ఎక్కడో అదృష్టం ఉంటేనో లేకపోతే ఏ నక్కతోక తోక్కి వస్తేనో అలాంటి ఛాన్స్ వస్తూ ఉంటాయి . జనరల్గా స్టార్ డైరెక్టర్స్, మేకర్స్ అండదండలు లేని ఏ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి రాలేదు . వచ్చిన బడా అవకాశాలను అందుకోలేదు. అది మరోసారి నిజం అంటూ ప్రూవ్ చేసింది హాట్ బ్యూటీ డింపుల్ హయాతి. ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు.. మెగా హీరో వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించిన బ్యూటీ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు .

అంతలా ఒకే ఒక పాటతో సినిమా ఇండస్ట్రీని తన చుట్టూ తిప్పుకునేసింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసిన ఇప్పటివరకు సరైన గుర్తింపు సంపాదించుకోలేదు. మరీ ముఖ్యంగా ఖిలాడీ సినిమాల్లో టూ గ్లామరస్ గా కనిపించిన సరే ఎందుకో డింపుల్ హయాతిని యాక్సెప్ట్ చేయలేకపోయారు తెలుగు జనాలు. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ తన ఆశలు అన్ని గోపీచంద్ తో తెరకెక్కిన రామబాణం సినిమా పైనే పెట్టుకుని ఉంది .

ఈ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చురుగ్గా పాల్గొంటున్న డింపుల్ హయాతి.. రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది . “ఈ సినిమాలో తన పాత్ర యూట్యూబ్ కి సంబంధించి ఉంటుందని.. ఈ క్రమంలోనే గ్లామరస్ పాత్రలు చేసే నేను ఆ పాత్రకు సెట్ అవుతానో లేదో తెలియదు ..అందుకే ఆ భయంతోనే డైరెక్టర్ ఏకంగా రెండు సార్లు స్పెషల్ గా ఆడిషన్ చేసి మరి నన్ను ఈ పాత్రకు చూస్ చేసుకున్నారని చెప్పుకొచ్చింది”.

నిజానికి ఇలాంటి విషయాలను హీరోయిన్స్ బయట పెట్టరు డైరెక్టర్ అవకాశం ఇవ్వడనో.. లేకపోతే కారణం మరి ఏదైనా కావచ్చు .. కానీ డింపుల్ హయాతి మాత్రం అలాంటి భయాలు పెట్టుకోకుండా ఓపెన్ గా చెప్పేసింది . ఈ క్రమంలోనే డింపుల్ హయాతి డేరింగ్ కు హాట్స్ ఆఫ్ చెబుతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news