Moviesఫోన్ చేసి మరి అలా అడిగిన స్టార్ డైరెక్టర్.. దెబ్బకు నెంబర్...

ఫోన్ చేసి మరి అలా అడిగిన స్టార్ డైరెక్టర్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన రష్మిక మందన్నా.. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ఆ డైరెక్టర్ నెంబర్ బ్లాక్ చేసిందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . అంతేకాదు స్వయంగా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అఫీషియల్ గానే ఒప్పుకునింది రష్మిక మందన . ఎస్ తన కెరియర్ స్టార్టింగ్ లో రష్మిక మందన్న కు స్టార్ డైరెక్టర్ కాల్ చేసాడని .. అయితే మొదట అది ఆమె ప్రాంక్ కాల్ గా అనుకొని భయపడిందని.. అందుకే నాకు సినిమాలో నటించే ఇంట్రెస్ట్ లేదు అంటూ కట్ చేసేసానని చెప్పుకొచ్చింది.

అయితే పదేపదే ఆ డైరెక్టర్ కాల్ చేస్తూ ఉండడంతో విసుకు చెందిన రష్మిక మందన స్టార్ డైరెక్టర్ నెంబర్ ని బ్లాక్ లో పెట్టిందట. అప్పటివరకు ఆయన స్టార్ట్ డైరెక్టర్ అన్న సంగతి కూడా రష్మికకు తెలియదట , ఆ తర్వాత తన ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ద్వారా ట్రై చేసిన రష్మిక రెస్పాండ్ కాకపోవడంతో ఏకంగా క్లాస్ టీచర్ ద్వారానే రంగంలోకి దింపాడట డైరెక్టర్ . అలా రష్మిక మందన ఆ డైరెక్టర్ హెల్ప్ తో ప్రజెంట్ ఇప్పుడు మన ముందు స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది.

ఒక్కొక్క సినిమాకి దాదాపు 5 కోట్ల పారితోషకం తీసుకుంటూ ఇండస్ట్రిలో నెంబర్ వన్ హీరోయిన్గా దూసుకుపోతుంది. ఏది ఏమైనా సరే ఆ నాడు రష్మిక కి ఆ డైరెక్టర్ అవకాశం ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడు మన ముందు ఇలా ఉండేదే కాదు . ఇదే విషయాన్ని రష్మిక సైతం ఒప్పుకునింది . ప్రజెంట్ రష్మిక మందన పుష్ప2లో నటిస్తుంది . అంతే కాదండి నితిన్-వెంకింకుడుముల సినిమాలోని హీరోయిన్గా నటిస్తుంది. రీసెంట్ గానే మరో లేడీ ఓరియంటెడ్ ఫీలిం కి ఓకే చేసింది . ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతుంది రష్మిక మందన్నా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news