Movies"ఏయ్..పిల్లా..జారిపోతున్నాయే..జర చూసుకో".. పూజా పరువు గంగలో కలిసిపాయే..!!

“ఏయ్..పిల్లా..జారిపోతున్నాయే..జర చూసుకో”.. పూజా పరువు గంగలో కలిసిపాయే..!!

స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చాక ..ఎక్కడికి వెళ్తున్నా సరే … చాలా గ్లామరస్ గాకనిపించే విధంగా ఉండాలి . అలా కనిపించని పక్షంలో సోషల్ మీడియాలో జనాలు ఏకీపారేస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఎప్పుడు పది కెమెరాలు మనం ఎప్పుడు బయటకు వెళ్తామా ..? ఎక్కడెక్కడ దొరుకుతామా ..? అంటూ వెయిట్ చేస్తూనే ఉంటాయి . కాగా అలాంటి వాళ్లకు అడ్డంగా దొరికిపోయింది టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే.

ప్రెసెంట్ ఈ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చిన్న క్లిప్ దొరికినా సరే పూజా హెగ్డే ని ఏకి పారేస్తున్నారు జనాలు . ఈ క్రమంలోనే అభిమానులకు అడ్డంగా దొరికిపోయింది పూజ . రీసెంట్గా ముంబైలో పూజ హెగ్డే దర్శనమిచ్చింది . ఈ క్రమంలోనే పూజ విచిత్రమైన డ్రెస్ లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది . మరీ ముఖ్యంగా ఎప్పుడు కూడా చిట్టి పొట్టి బట్టాల్లో కనిపించే పూజా హెగ్డే .. ఈసారి మాత్రం నిండైన వస్త్రాల్లో కనిపించింది ,

అయితే పైనుంచి ఎదభాగాలను కవర్ చేసుకున్న పూజ హెగ్డే .. కింద నుంచి జీన్స్ ఫ్యాంట్ తో కనిపించింది . అయితే ఈ జీన్స్ ప్యాంట్ ఎవరిదో వేసుకుని వచ్చినట్లు ఉంది. ఎందుకంటే ఇది బుట్ట బొమ్మకు చాలా లూజ్ గా ఉంది . అంతేకాదు పుట్టుకని ఎక్కడ జారిపోతుందో అనే భయపడే అంతలా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా చాలా స్టైలిష్ గా ఉంది. పూజా ఇలా కనిపించడం తో ఆమె పిక్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. మరికొందరు పూజా పాప ప్యాంట్ జారిపోతుంది జర చూసుకో అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పూజా హెగ్డే మరోసారి ముంబై వీధుల్లో తన పరువు తానే తీసుకున్నట్లయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news