Moviesనాగార్జున మరదలు పిల్ల అంత హాటా..? ఆ టైంలో చించేస్తుందా..?

నాగార్జున మరదలు పిల్ల అంత హాటా..? ఆ టైంలో చించేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా రోజు రోజుకి తెరపై అందాలు ఆరబోసే ముద్దుగుమ్మలు ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి రోజుకు ఓ ముద్దుగుమ్మ తెరపై తన అందాలను వలకబోయడానికి తెగ ట్రై చేస్తుంది . ఇప్పటికే సగానికి సగం ఇండస్ట్రీలో కన్నడ ముద్దుగుమ్మలే ఉన్నారు. కాగా ఇలాంటి టైం లోనే సోషల్ మీడియాలో మరో బ్యూటి గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

తెలుగుతోపాటు మలయాళం కన్నడలో కూడా సినిమాలు చేసి కన్నడ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ .. పంజాబీ హిందూ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోలు సినిమాలో కూడా అవకాశం అందుకుంది . హాయ్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిత తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది . ఇలాంటి క్రమంలోని నిఖిత బడా హీరో సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంది . అలా వచ్చిన అవకాశంతోనే నాగార్జున నటించిన డాన్ సినిమాలో ఆయనకు మరదలుగా నటించింది .

అయితే సెకండ్ షెడ్ లో మాత్రం ఆమె ఓ విలన్ అని తెలుసుకున్న నాగార్జున తమ్ముడుగా నటించిన రాఘవ లారెన్స్ ఆమెపై పగ తీర్చుకుంటాడు . రాఘవ లారెన్స్ ఆమెపై మనసు పడి ఆమెతో పెళ్లికి సిద్ధపడతాడు . నాగార్జున సైతం ఆమెకు పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు . సీన్ కట్ చేస్తే ఆమె ఓ విలన్ కి సపోర్ట్ చేస్తుంది. అందుకే లారెన్స్ కాలిచి చంపేస్తాడు. సినిమాలో ఎలాంటి రోల్స్ ను అయినా చేయగలిగే నిఖిత కన్నడ ఇండస్ట్రీలో ఉండే నటుడితో రహస్య ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు వినిపించాయి.

అంతేకాదు బెడ్ రూమ్.. బాత్ రూమ్ సీన్స్ లో అతడితో రెచ్చిపోయిన నిఖిత ఆ తర్వాత వాళ్ళ వైఫ్ ఇచ్చిన వార్నింగ్ తో అతగాడికి దూరమైంది అంటూ వార్తలు వినిపించాయి తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న నిఖిత ఎందుకు కన్నడ ఇండస్ట్రీ లో ఇలా చెడ్డదారిలో పోయింది అన్నది జనాలకు అర్థం కావడం లేదు. డబ్బు కోసమే ఆమె ఇలాంటి పనులు చేస్తుంది అని కూడా జనాలు తిట్టీపోశారు. అయితే దీనిపై లిఖిత స్పందించకపోవడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news