Moviesఇండస్ట్రీలో పెద్ద గాంబ్లింగ్.. తారక్ ని తొక్కేయడానికి అలాంటి పనులు చేస్తున్నారా..?

ఇండస్ట్రీలో పెద్ద గాంబ్లింగ్.. తారక్ ని తొక్కేయడానికి అలాంటి పనులు చేస్తున్నారా..?

ఓ మై గాడ్ …ఇండస్ట్రీలో ఇలాంటి పబులు కూడా జరుగుతున్నాయా..? జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కియడానికి తెర వెనుక ఓ పెద్ద కుటుంబం ఇంతకుట్ర చేస్తుందా..? ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్నాయి . మనకు తెలిసిందే నందమూరి తారక రామారావు గారి మనవడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ ఏ స్థాయిలో ఉన్నాడు. అన్ని పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తూ తన పేరును ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేస్తున్నాడు.

రీసెంట్గా తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమా నుండి నాటునాటు పాట ఆస్కార్ ఫైనల్ లిస్ట్ కు నామినేట్ అయింది . ఆస్కార్ అవార్డు సైతం అందుకున్నారు. ఇలాంటి క్రమంలోని ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించిన ప్రముఖుల పేర్లు వైరల్ అవుతున్నాయి .అయితే పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ , కాలభైరవ.. మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి.. పాట లిరిక్స్ రాసిన చంద్రబోస్ ..సినిమాను తెరకెక్కించిన రాజమౌళి.. కొరియోగ్రాఫ్ చేసిన ప్రేమ్ రక్షిత్.. సినిమాలో డాన్స్ నటించిన రాంచరణ్ పేర్లు ఎక్కువుగా వినిపిస్తున్నాయి.

అయితే అమెరికా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎన్టీఆర్ పేరు అస్సలు వినిపించడం లేదు . ఎన్టీఆర్ ని అమెరికాలో ఆర్ఆర్ఆర్ సినిమాలో సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి లా చూస్తున్నారు కానీ మెయిన్ హీరో అన్న విషయం ఎవరు పట్టించుకోవట్లేదు. రీసెంట్గా ఇంటర్వ్యూలో సైతం హోస్ట్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యాడు . ఇలాంటి క్రమంలోనే ఎందుకు రాంచరణ్ పేరు అమెరికా వ్యాప్తంగా ఈ రేంజ్ లో టామ్ టామ్ అవుతుంది..? ఎన్టీఆర్ పేరు వినిపించట్లేదు ..? అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆరాతీస్తున్నారు .

ఈ క్రమంలోని నందమూరి ఫ్యామిలీ అంటే పడని ఇండస్ట్రీలో ఉండే బడా ఫ్యామిలీ కావాలని చరణ్ ని హైట్ చేస్తున్నారని ..ఎన్టీఆర్ ని తొక్కాడానికి ట్రై చేస్తున్నారని ..ఆ కారణంగానే ఎన్టీఆర్ పేరుని ఎక్కడ వినిపించకుండా చరణ్ ను హై రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. తారక్ ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యామిలీ పై గుర్రుగా ఉన్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news