Moviesరియల్ టైం రొమాన్స్ ప్రాక్టిస్ చేస్తున్న తమన్నా..? హగ్గులు, ముద్దులు కాదు..డైరెక్ట్...

రియల్ టైం రొమాన్స్ ప్రాక్టిస్ చేస్తున్న తమన్నా..? హగ్గులు, ముద్దులు కాదు..డైరెక్ట్ గా అదే..!?

ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ..బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది . మిల్కీ బ్యూటీ తమన్నా రియల్ టైం రొమాన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుందా..? అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ జనాలు . మనకు తెలిసిందే హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయిన మిల్కీ బ్యూటీ ..ప్రసెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో స్టార్ హీరోలు సరసన సినిమాలో నటిస్తుంది . ఈ క్రమంలోనే అమ్మడు పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది.

త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి భోలా శంకర్ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. అంతేకాదు మల్టీ టాలెంటెడ్ నాగార్జునతో ఓ సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది . బాలీవుడ్ లోనూ అమ్మడు చేతిలో రెండు సినిమాలు ..రెండు వెబ్ సిరీస్ లు ఉన్నాయి. ఈ క్రమంలోనే తమన్నా కుర్ర బ్యూటీలకు సైతం షాక్ ఇచ్చేలా అందాలను ఆరబోస్తుంది. కాగా తన పేరు మరింత రేంజ్ లో మారుమ్రోగిపోయేలా తమన్నా బోల్డ్ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.

తమన్నా బాలీవుడ్ లో ప్రెసెంట్ లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరిస్ లో నటిస్తుంది. ఈ సిరీస్లో తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట. ఈ సిరిస్ లో బెడ్ సీన్స్.. లిప్ లాక్ సీన్స్ ..బోల్డ్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. మరి ముఖ్యంగా సినిమాలో వచ్చే ఐదు నిమిషాల్లో బెడ్ సీన్ లో తమన్న రెచ్చిపోయి నటించబోతుందని ..నిజంగానే విజయ్ వర్మతో ఘాటుగా ఇంటిమేట్ సీన్స్ చేస్తుందని బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది .ఈ క్రమంలోని రియల్ పార్ట్నర్ కాబోతున్న విజయ్ తో.. రీల్ లైఫ్ లో రొమాన్స్ ప్రాక్టీస్ చూస్తుందా..? అంటూ పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్లు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news