Moviesమెగా అభిమానులకు మండిస్తున్న ఉపాసన..? రోజురోజు కు హద్దులు మీరుతుందా..?

మెగా అభిమానులకు మండిస్తున్న ఉపాసన..? రోజురోజు కు హద్దులు మీరుతుందా..?

మెగా కోడలు ఉపాసన.. మెగా అభిమానులను హార్ట్ చేస్తుందా..? అంటే అవునని అంటున్నారు కొందరు మెగా అభిమానులు . మనకు తెలిసిందే గత పదేళ్ళుగా ఎప్పుడెప్పుడా అంటూ మెగా అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది . మెగా కోడలు ఉపాసన తల్లి కాబోతుంది . ఆ విషయాన్ని స్వయంగా అఫీషియల్ గా ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి . ఆ తర్వాత పలు ఈవెంట్స్ లో కూడా చరణ్ – ఉపాసన సందడి చేయడంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి ఖుషి అయ్యారు.

అయితే రీసెంట్గా జరిగిన ఆస్కార్ ఈవెంట్లో ఉపాసన జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హాలీవుడ్ మీడియాలోబూ ఉపాసన ప్రెగ్నెంట్ న్యూస్ ని టెలికాస్ట్ చేసారు. చరణ్ ..తన భార్య ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. అంతే కాదు ఆరోనెల అంటూ కూడా హింట్ ఇచ్చాడు . అయితే ఆమె బేబీ బంప్ మాత్రం అస్సలు కనిపించడం లేదు. ఎవరైనా చూస్తే అసలు ప్రెగ్నెంటా..? కాదా..? అన్నంత డౌట్లు పుట్టే విధంగా ఉపాసన పొట్ట ఉంది .

ఈ క్రమంలోనే కొందరు ఉపాసన ప్రెగ్నెంట్ కాదు అంటుంటే..మరికొందరు కాదు కాదు ఆమె ప్రెగ్నెంట్ నే..కానీ, సరోగసి ద్వార బిడ్డలను కంటుంది అంటూ మరోసారి అలాంటి వార్తలను వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వార్తలు మారుమ్రోగిపోతున్నాయి. అయితే ఇలాంటి వార్తల పై ఇప్పటివరకు ఉపాసన స్పందించకపోవడం అభిమానులకు హర్టింగా ఉందట. ఉపాసన ఎందుకు స్పందించడం లేదు అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

అంతేకాదు ఇలాంటి వార్తలు పై కనీసం మెగాస్టార్ చిరంజీవి స్పందించి ఏదో ఒక రిప్లై ఇస్తే మెగా ఫాన్స్ కి సైతం ఊరట ఇస్తుందని.. అసలు మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంటా..?కాదా..? అన్న కన్ఫ్యూషన్ ఇంకా అభిమానులో నెలకొంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోని ఉపాసన ప్రెగ్నెన్సీ న్యూస్అ వైరల్ అవుతుంది. కాగా ప్రజెంట్ ఉపాసన అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ టీంతో సందడి చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news