Movies"ఆ కర్మ సమంతకి పట్టలేదు రా".. మొగుడు వదిలేసిన ఆడది అంటే...

“ఆ కర్మ సమంతకి పట్టలేదు రా”.. మొగుడు వదిలేసిన ఆడది అంటే అందరికి అలుసేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు సంబంధించిన ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. కాగా ప్రజెంట్ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా శాకుంతలం రిలీజ్ కు సిద్ధంగా ఉంది . ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన హెల్త్ బాగో లేకపోయినా సరే సినిమాకి వీలైనంత హైప్ క్రియేట్ చేస్తుంది సమంత.

శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మయోసైటీ ద్వారా ఎంత బాధపడిందో చెప్పుకొచ్చింది . ఇలాంటి క్రమంలోనే సమంత పై పాజిటివ్ కామెంట్స్ ఎక్కువైపోయాయి . సింపతి గైనింగ్ కోసమే సమంత ఇలా చెప్పింది అంటూ కొందరు ట్రోల్ చేస్తున్న .. సమంత మాటల్లో నిజాయితీ .. కళ్ళల్లో బాధ క్లీయర్ గా కనిపించాయి. కాగా ఇలాంటి క్రమంలోని సమంత ను వాడుకోవడానికి చూస్తున్నారు కొందరు బాలీవుడ్ హీరోలు అనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

ఎస్.. సమంత విడాకులు తీసుకున్నప్పటినుంచి బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ఓ యంగ్ హీరో.. సమంత పై మోజు పడ్డాడట. బాలీవుడ్ లో తన సినిమాలో సమంతకి సెకండ్ హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చారని.. ఈ క్రమంలోనే ఆమెతో రాసుకుని పూసుకుని తిరగడానికి సినిమా ప్రమోషన్స్ అంటూ ఓవర్గా బిహేవ్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడని .. ఇది గమనించిన సమంత అతగాడిని దూరం పెట్టింది అంటూ బాలీవుడ్ మిడియా చెప్పుకొస్తుంది .

అంతేకాదు సమంత ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. సమంతకి ఆ కర్మ పట్టలేదని ఆమె ఎప్పుడూ టాప్ హీరోయిన్ గా ఉంటుందని,, సెకండ్ హీరోయిన్ చేయాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు విడాకులు తీసుకున్న హీరోయిన్ ని ఎవరైనా ఇలాగే చూస్తారా..? గతంలో సమంత లాగా ఎంతో మంది హీరోయిన్స్ ని వాడుకోవాలని చూశారు బాలీవుడ్ హీరోలు అంటూ ఎప్పటినుంచో న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే సమంతకు జాగ్రత్తగా ఉండమంటూ సజెషన్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news