Moviesఛీ ఛీ .. ఆరు అడుగుల పూజా హెగ్డే అలాంటి పని...

ఛీ ఛీ .. ఆరు అడుగుల పూజా హెగ్డే అలాంటి పని చేస్తుందా..? ఎలాంటి కర్మ పట్టిందే తల్లి నీకు..?

బాలీవుడ్ మీడియాలో కూడా పూజ హెగ్డే పై రోజు రోజుకి విపరీతంగా దారుణమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే ఆరడుగుల పూజ హెగ్డే అవకాశాల కోసం అలాంటి పని కూడా చేయడానికి డిసైడ్ అయింది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉండడం ఇప్పుడు ఆమె అభిమానులను తీవ్రంగా హర్ట్ చేస్తుంది. మనకు తెలిసిందే తెలుగులో సినిమా అవకాశాలు ఎలా ఉన్నా బాలీవుడ్ కి వెళ్లేసరికి మాత్రం హీరోయిన్స్ చెప్పినట్లు హీరోలు వినరు ..హీరోలు చెప్పినట్లు హీరోయిన్స్ వినాలి.

ఇష్టం ఉన్న లేకపోయినా వాళ్ళు చెప్పినట్లే వినాలి .. తానా అంటే తందానా అనాలి .. అప్పుడే వాళ్లకు అవకాశాలు ఇస్తారు. వాళ్ళ పేరుకి పాపులారిటీ తీసుకొస్తారు. కాగా ప్రెసెంట్ అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది పూజ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు పూజ హెగ్డే సినిమా అవకాశాలు లేకపోయినా చాలా పద్ధతిగా బతికిందని ..కానీ రాను రాను పూజాకు అవకాశాలు రాకపోవడంతో పూజ కూడా పరేషాన్ అవుతూ పక్కదారులు తొక్కుతుంది అంటూ బాలీవుడ్ మిడియా చెప్పుకొస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ తో పూజా ఓ సినిమా చేసిన విషయం తెలిసిందే .

త్వరలోనే సినిమా రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే పూజాకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారట సల్మాన్ ఖాన్ . ఈ క్రమంలోనే సల్మాన్ పూజ మధ్య ఏదో ఉంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే పూజకి హీరోయిన్గా కాదు ఐటెం గర్ల్ గా ఛాన్స్ ఇచ్చారు అంటూ ఓ న్యూస్ తెర పైకి వచ్చింది. తన నెక్స్ట్ సినిమాలో సల్మాన్ ఖాన్ పూజ హెగ్డే ని ఐటం గర్ల్ గా చూపించబోతున్నారట. ఆశ్చర్యం ఏంటంటే పూజ హెగ్డే కూడా దీనికి ఒప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అవకాశాలు లేక ఇలాంటి పనులకి పూజ సై అంటుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి కొంతమంది ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ ని ఊపేసిన నువ్వు బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లాక ఇలాంటి కర్మ పట్టింది ఏంటి అంటూ బాధపదిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news