MoviesIleana ఇలియానా ని టాప్ టూ బాటమ్ నాకేసిన తెలుగు హీరో.....

Ileana ఇలియానా ని టాప్ టూ బాటమ్ నాకేసిన తెలుగు హీరో.. కారులో కూడా వదలలేదా..?

ఇలియానా .. ఈ పేరు చెప్తే ఇప్పటికి కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు మొదలవుతాయి . దేవదాసు అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయినా ఇలియానా .. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది. కలర్ తక్కువైనా సరే తన హాట్ ఫిజిక్ తో కుర్రాళ్లను టెంప్ట్ చేసిన ఇలియానా.. ఆ తర్వాత బడా బడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుని ..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . మరి ముఖ్యంగా మహేష్ బాబు సరసన పోకిరి , ప్రభాస్ సరసన మున్నా, ఎన్టీఆర్ సరసన రాఖి, పవన కళ్యాణ్ సరసన జల్సా.. లాంటి బడా సినిమాలలో భాగమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .

అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో ఎంత బాగా నటించే అవకాశాలు తెచ్చుకుందో ..అలాగే చిన్న హీరోలతో నటించి డిశాస్టర్ గా కెరీర్ ను మార్చ్కుంది. రవితేజ , నితిన్ , మంచు విష్ణు లాంటి హీరోలతో నటించి డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకుంది . కాగా క ఇదే క్రమంలో ఇలియానా తెలుగులో సినిమాలు చేస్తున్న టైంలోనే స్టార్ హీరో తో ప్రేమాయణం నడిపిందన్న వార్తలు అప్పట్లో ఎక్కువగా వినిపించాయి. మరి ముఖ్యంగా అమ్మడు ఆ హీరోతో చేసింది ఒకే ఒక్క సినిమా ..అయినా కానీ ఈ జంట అప్పట్లో హద్దులు మీరి నటించింది.

అంతేనా వీళ్ళ మధ్య అ ఆ ఇ ఈ లు అన్ని జరిగిపోయాయంటూ కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి . ఎందుకంటే ఈ ఇద్దరు ఫారిన్ టూర్లకు చెక్కేసి అక్కడ సరదాగా గడిపిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . బోట్ లో ఒకరి మీద ఒకరు పడుకొని.. ఒకరు ఓడిలో ఓకరు తల పెట్టుకొని నానా హంగామా చేశారు . ఇంత జరిగిన తర్వాత ఎవరైనా సరే ఏమనుకుంటారు పెళ్లి చేసుకుంటారు అని ఫిక్స్ అయ్యారు.

అయితే బాలీవుడ్ నుంచి ఆఫర్స్ రావడంతో ఆ టాలీవుడ్ హీరోని ఇక్కడే వదిలేసి వెళ్లిపోయిన ఇలియానా.. ఆ తర్వాత హీరోని పట్టించుకునిందే లేదు . బాలీవుడ్ లో ఎప్పుడైతే అమ్మడు రేంజ్ పడిపోయిందో,, అప్పుడు మళ్ళీ ఆ హీరో దగ్గరికి వచ్చింది. ఈసారి హీరో హ్యాండ్ ఇచ్చాడు . అయితే హీరో మాత్రం స్టార్టింగ్ లోనే ఇలియానా మొత్తం నాకేసాడని ..కారులో కూడా వదలకుండా ఈ జంట పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేసిందన్న రూమర్లు అప్పట్లో హాట్ టాపిక్ ట్రెండ్ అయ్యాయి. నాకిన హీరో సేఫ్ జోన్ లోనే ఉన్న.. నాకించుకున్న ఇలియానా మాత్రం అటు ఇటు ఎటు కాకుండా మిగిలిపోయింది అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..ఇలియానా భవిష్యత్తు ఏంటో ఆమెకే తెలియాలి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news