MoviesNiharika నీహారిక ఆ కుర్ర హీరోను ప్రేమించిందా..? పెళ్ళి వరకు వెళ్ళి...

Niharika నీహారిక ఆ కుర్ర హీరోను ప్రేమించిందా..? పెళ్ళి వరకు వెళ్ళి ఆపేసిన నాగబాబు..బయటపడిన మెగాడాటర్ రహస్య ప్రేమాయణం..!?

మెగా డాటర్ నిహారిక ..ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు . మెగా డాటర్ అంటూనే స్పెషల్ గా తనకంటూఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నిహారిక ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలని ఎంతో ఆశపడింది . ఈ క్రమంలోనే మొదటగా యాంకర్ గా తన కెరీర్ని ప్రారంభించి ..దాని తర్వాత సినిమాలో అవకాశాలను అందుకుంది . అయితే అదృష్టమో దురదృష్టమో నిహారిక చేసిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. కనీసం పాజిటివ్ టాక్ కూడా తగ్గించుకోలేదు . అంత ఎందుకు అమ్మడు ఏం సినిమాలు చేసిందో మెగా ఫాన్స్ కి సినిమా పేర్లు కూడా తెలియదు.

అంతలా డిజాస్టర్ టాక్ ని సంపాదించుకున్నాయి నిహారిక చేసిన సినిమాలు. ఈ హీరోయిన్లు పనులు మనకు వర్కౌట్ అవ్వవు అంటూ ఆ తర్వాత ఇంట్లో పెద్దలు చెప్పిన పెళ్లిని చేసుకొని సక్సెస్ఫుల్గా లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది . అయితే నిహారిక ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన టైం లోనే స్టార్ హీరోతో లవ్ లో పడిందని ..అప్పట్లో న్యూస్లు వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఆ హీరోతో హగ్గులు, ముద్దులు అంటూ రెచ్చిపోయిన నిహారిక స్క్రీన్ పై అలాంటి సీన్స్ చూసినప్పుడు నిజంగానే నిహారిక ప్రేమలో పడిపోయిందా..? అనంత లీనమైపోయినటించింది . కొందరైతే నిజంగానే నిహారిక కుర్ర హీరో ప్రేమలో పడిపోయిందని .. ఆ హీరో మెగా అల్లుడు కాబోతున్నాడు ..జాక్పాట్ కొట్టాడు అంటూ ఫిక్స్ అయిపోయారు.

అంతే కాదు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక కుర్ర హీరోతో తిరిగిన యవ్వారం అప్పట్లో యమహాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . ఎక్కడ చూసినా నిహారిక పేరే వైరల్ అయింది . మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నాడు అంటూ ఆ కుర్ర హీరోను ఓ రేంజ్ లో హైప్ ఇచ్చారు . నాగబాబు కూడా నీహారిక ఇష్ట ప్రకారమే పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి..వాళ్ల అమ్మనాన్న లతో మాట్లాడారట. అయితే..నాగబాబు ఫ్రెండ్ ఆ హీరో గురించి చెప్పిన నిజాలు విని షాక్ అయ్యి.. ఎంగేజ్ మెంట్ చేసుకోవాలని ఫిక్స్ ఆయి కూడా బ్రేక్ చేసుకున్నాడట.

నీహారక కూడా అతగాడి మోసానికి తట్టుకోలేకపోయిందట. ఆల్ రెడీ వేరే అమ్మాయిని ప్రెమించి..పెళ్ళికి సిద్ధపడి..మెగా అల్లుడు అనే ట్యాగ్ కోసం ఆ కుర్ర హీరో ఆమెను ప్రేమించిన అమ్మాయిని చీట్ చేసాడట. ఈ విషయంలో అప్పట్లో సంచలనంగా మారింది.ఆ తరువాత నాన్న తెచ్చిన మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకొని నీహారిక లైఫ్ లో సెటిల్ అయిపోయింది .ఇప్పుడు ప్రజెంట్ పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ముందుకు దూసుకెళ్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news