MoviesSri Reddy శ్రీరెడ్డి ఎన్ని మాట్లాడినా దగ్గుబాటి హీరోలు తుడిచేసుకోవడానికి కారణం...

Sri Reddy శ్రీరెడ్డి ఎన్ని మాట్లాడినా దగ్గుబాటి హీరోలు తుడిచేసుకోవడానికి కారణం అదే .. ఏం కర్మ రా బాబు..!!

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే .. ఎప్పుడు ఒకటే పేరు హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే . కొంతకాలం ముందు వరకు శ్రీ రెడ్డి అంటే అసలు ఎవరికీ తెలియదు. మన ఇంటి పక్కనుండే వాళ్లకు కూడా ఈమె పేరు తెలియదు . కానీ ఇప్పుడు ఈమె పేరు చెప్తే నేషనల్ మీడియా సైతం గుర్తుపడుతుంది. దానికి మెయిన్ రీజన్ శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన పోరాటమే.

శ్రీరెడ్డి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని.. దానికి సంబంధించిన పక్కా ప్రూఫ్ తో సహా వీడియోలో బయటపెట్టింది. అయినా సినిమా ఇండస్ట్రీలో ఉండే పెద్దలు శ్రీరెడ్డి మాటలను పట్టించుకోవడం లేదు. “మరీ ముఖ్యంగా శ్రీ రెడ్డి ఓపెన్ గానే తనను దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ వాడుకున్నాడని.. నాతో బలవంతంగా పడుకున్నాడని ..అవకాశాల పేరుతో నన్ను వాడుకొని వదిలేసాడు అని.. పక్కా ప్రూఫ్ తో ఆమె బయట పెట్టింది “. అయినా కానీ స్టార్ హీరోలు ఇండస్ట్రీలో పెద్దలమని చెప్పుకునే వాళ్ళు ఏ మాత్రం స్పందించలేదు . అంతేనా చాన్స్ దొరికినప్పుడల్లా శ్రీరెడ్డి.. దగ్గుబాటి హీరోలను ..వాళ్ళ ఫ్యామిలీను ఏకీపారేస్తుంది .

అయినా కానీ దగ్గుబాటి హీరోలు ఇప్పటివరకు శ్రీ రెడ్డి పై పరోక్షకంగా కౌంటర్ చేసిందే లేదు . ఆమె మాటలను తప్పు పట్టిందే లేదు. దీని అర్థం దగ్గుబాటి అభిరామ్ తప్పు చేశాడని వాళ్ళు ఒప్పుకుంటున్నారు . ఆ కారణంగానే శ్రీరెడ్డి మాటలను పడుతున్నారు అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . అంతేకాదు శ్రీరెడ్డి మాటలకు ఏమాత్రం కౌంటర్ ఇచ్చిన శ్రీరెడ్డి మరిన్ని విషయాలు బయటపెడుతుందనే అనే భయంతోనే దగ్గుబాటి హీరోలు మూసుకొని..అన్ని చూసి చూడన్నట్లు పోతున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా సరే శ్రీరెడ్డి – దగ్గుబాటి అభిరామ్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది . దీనికి ఎప్పుడూ ఎండ్ కార్డు పడుతుందో ఆ దేవుడికే తెలియాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news