MoviesAshu Reddy ఆషూ రెడ్డి కిటికీల డ్రెస్ చూసారా.. అక్కడ ఒక్క...

Ashu Reddy ఆషూ రెడ్డి కిటికీల డ్రెస్ చూసారా.. అక్కడ ఒక్క హోల్ పెడితే ఎంత బాగుంటుందో..!!

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ ట్రోల్ అయ్యే ముద్దుగుమ్మలలో ఆషూ రెడ్డి ముఖ్య స్థానంలో ఉంటుంది . బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హద్దులు మీరి విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తుంది. అసలు ఒంటి మీద బట్ట ఉంటుందా..? లేదా..? అన్నంత దారుణంగా ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాలో నిరంతరం ట్రోలింగ్ కి గురవుతూ నెటిజన్స్ నోటికి పని చెబుతూ ఉంటుంది .

తాజాగా మరోసారి తనని విమర్శించే వాళ్లకు మంచి కంటెంట్ ఇచ్చింది ఆశురెడ్డి. మోడరన్ డ్రెస్ లో యమ హాట్ గా ఉండే ఆశు రెడ్డి .. రీసెంట్గా బ్లాక్ అవుట్ ఫిట్ తో సరికొత్త లుక్ తో దర్శనమిచ్చింది. మరీ ముఖ్యంగా ఈ డ్రెస్ చూస్తున్న జనాలు దీనిని డ్రెస్ అనడం కంటే కిటికీల డ్రెస్ అనడం చాలా బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు . ఎదభాగాలను టోటల్గా ఎక్స్పోజ్ చేస్తూ మధ్య మధ్యలో కిటికీలు డిజైన్ చేయబడిన ఈ డ్రెస్ లో ఆషూ రెడ్డి అందాలను ఓపెన్ గా చూపిస్తుంది.

అంతేకాదు సెక్సీగా ఉంది అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే పలువురు నెటిజన్స్ రెచ్చిపోయి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోని రెచ్చిపోయి మరి వల్గర్గా ఆమెను ట్రోల్ చేస్తున్నారు . పైన పెట్టుకున్న రెండు హోల్స్ కొంచెం కింద కూడా పెట్టుకుంటే బాగుండేది..గాలి బాగా తగిలేది అంటూ పిచ్చిగా పచ్చగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఆషూ రెడ్డి పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news