MoviesPayal Rajput బట్టలు లేకుండా బాయ్ ఫ్రెండ్ తో తెగ ఎంజాయ్...

Payal Rajput బట్టలు లేకుండా బాయ్ ఫ్రెండ్ తో తెగ ఎంజాయ్ చేస్తున్న పాయల్ .. ప్రైవేట్ ఫోటోలు లీక్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్ ..తెలుగులోకి ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . మొదటి సినిమాతోనే బోల్డ్ బ్యూటీ అంటూ పేరు సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ..ప్రజెంట్ పలు హాట్ రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది .

ఎలాంటి బోల్డ్ కంటెంట్ ని అయినా సరే అవలీలగా నటించగలిగే సత్తా ఉన్న పాయల్ రాజ్ పుత్.. యాక్టర్ సౌరభ దింగ్రా అనే వ్యక్తితో డేటింగ్ లో ఉంది. ఇదే విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది . బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన పాయల్ రాజ్ పుత్ ..సౌరభ్ తో పరిచయం ఏర్పడింది . ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు డేటింగ్ వరకు వెళ్ళింది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఎప్పటికప్పుడు తన బాయ్ ఫ్రెండ్ గురించి నెటిజన్స్ తో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకునే పాయల్.. రీసెంట్గా అతని పుట్టినరోజు సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. “గడచిన కొన్ని సంవత్సరాలు నీ జీవితంలో కఠినమైనవి అని నాకు బాగా తెలుసు.. జీవితం అంటే అంతే.. కానీ నువ్వు అంతకన్నా స్ట్రాంగ్..నీకు ఆ భగవంతుడు అన్ని సమస్యలను ఎదుర్కొనే అంత స్టామినా ఇవ్వాలని కోరుకుంటున్నాను.. హ్యాపీ బర్త్ డే.. నా సంతోషానికి నా ఆనందానికి నువ్వే కారణం “అంటూ చాలా ఎమోషనల్ నోట్ ను పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే గతంలో పాయల్ – సౌరభ్ దిగిన హాట్ ఫోటోషూట్ తాలూకా పిక్స్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news