Moviesహవ్వ.. వెంకటేష్ కూతురు నోట..ఇంత పెద్ద బూతు మాట..వినలేం రా బాబోయ్..!!

హవ్వ.. వెంకటేష్ కూతురు నోట..ఇంత పెద్ద బూతు మాట..వినలేం రా బాబోయ్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హాట్ ఫొటో షూట్ చేసే అందాల ముద్దుగుమ్మల జాబితా రోజురోజుకు ఎక్కువ అయిపోతుంది. కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ ఏ కాదు చిన్న చిన్న రోల్స్ చేసే చిన్నపిల్లలు కూడా హద్దులు మీరి ఫోటోషూట్స్ చేస్తున్నారు . అదే లిస్టులోకి యాడ్ అవుతుంది ఎస్తర్ అనిల్. ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేరు . దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన బుల్లి పాప అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు .

సినిమాలో కథపరంగా కంటెంట్ పరంగా అమ్మడు చాలా సైలెంట్ గా కనిపించినా.. రియల్ లైఫ్ లో మాత్రం కత్తిలాంటి ఫిగర్ అని ట్యాగ్ చేయించుకుంది. సోషల్ మీడియాలో ఇస్తర్ పోస్ట్ చేసే ఫొటోస్ ఏ రేంజ్ లో కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓసారి లంగా ఓణీతో ..మరోసారి లంగా జాకెట్ తో.. మరోసారి మోడ్రన్ డ్రెస్ తో ఇలా ఏ డ్రెస్ వేసిన సరే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్తర్ అనిల్ ..రీసెంట్గా పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ అనిపించేలా అందాల ప్రదర్శనను కనబరిచింది .

కాగా ఇదే ఫోటోకి హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ రావడం విశేషం, అయితే కామెంట్స్ కి రిప్లై ఇస్తూ థాంక్యూ అన్న పదం పెట్టబోయి మరో బూతు పదం అర్థం వచ్చేలా పోస్ట్ చేసింది ఎస్తర్. పొరపాటున స్పెల్లింగ్ మిస్టేక్ రాయడంతో ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో జనాలు ఆమె పొరపాటున చేసిన కామెంట్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు,,!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news