Moviesఆమె తో హ్యాపీగా పడుకుంటా..భలే ఉంటుంది..స్టార్ హీరో సిగ్గులేని కామెంట్స్ వైరల్..!!

ఆమె తో హ్యాపీగా పడుకుంటా..భలే ఉంటుంది..స్టార్ హీరో సిగ్గులేని కామెంట్స్ వైరల్..!!

ఎస్ ..ప్రజెంట్ స్టార్ హీరో గా పేరు సంపాదించుకున్న అర్జున్ కపూర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . మనకు తెలిసిందే బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న అర్జున్ కపూర్ .. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా తో డేటింగ్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో మనందరికీ తెలిసిందే. కానీ ప్రేమకు వయసు, కులం, మతం, అడ్డురాదు అంటూ విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేస్తున్నారు ఈ జంట .

కాగా అర్జున్ కపూర్ రీసెంట్గా నటించిన “కుత్తే” సినిమా జనవరి 13న విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా అరోరాతో డేటింగ్ లైఫ్ గురించి ప్రేమ గురించి స్పందించాడు. ఈ క్రమంలోనే ఆయన మలైకా గురించి మాట్లాడుతూ..” మేమిద్దరం ఒకరికి ఒకరం బాగా సెట్ అయ్యాము ..మా మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది. మేము డైలీ మా పనులను షేర్ చేసుకుంటాం”.

” ఒకరినొకరు ఎప్పుడు అర్థం చేసుకుంటాం .. మా మధ్య ఈగో అనేది లేదు. మా రిలేషన్ మరింత బలపరుచుకుంటున్నాం . నేను ఆమెతో ఉంటే హ్యాపీగా ఉన్నానని ఫీలింగ్ నాకు కలుగుతుంది . నేను సంతోషంగా పడుకోవడం అంతే హ్యాపీగా నిద్ర లేవడానికి కారణం ఆమె “అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే నీకన్నా అంత పెద్ద వయసు ఆంటీతో డేటింగ్ చేయడం సిగ్గుగా లేదా అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news