Moviesఆ ఒక్క కారణంతోనే రష్మిక అన్ని మూసుకుని ఉందా..? లేకపోతే...

ఆ ఒక్క కారణంతోనే రష్మిక అన్ని మూసుకుని ఉందా..? లేకపోతే ఒక్కోక్కడికి జానడు ఎత్తు పగిలిపోయేదా..?

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ఒకప్పుడు ఏ రేంజ్ లో సోషల్ మీడియాను ఊపేసిందో ..ఇప్పుడు అదే రేంజ్ లో హ్యూజ్ నెగటివ్ కామెంట్స్ తో రోజురోజుకీ ఆమె దారుణాతి దారుణంగా వల్గర్ కామెంట్స్ దక్కించుకుంటుంది . గతంలో రష్మిక పేరు సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ తో రచ్చ రచ్చ చేసేది . అయితే గత కొన్ని నెలల నుంచి రష్మిక పేరు చెప్తే జనాలు మండిపడిపోతున్నారు.

దానికి వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ రష్మిక హెడ్ వెయిట్ అంటూ చెప్పుకొస్తున్నారు . డైరెక్టర్ రిషిబ్ శెట్టితో రష్మిక మందన గొడవ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు.. కానీ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ విషయంలో రిషిబ్ శెట్టి సైతం తగ్గేదేలే అన్న రేంజ్ లో రష్మికను టార్గెట్ చేస్తున్నారు. అయితే కన్నడ ఇండస్ట్రీలోనే బ్యాన్ చేసే విధంగా తన కెరీర్ ను డౌన్ చేసుకున్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లోనూ అలాంటి కామెంట్స్ ని దక్కించుకుంటుంది.

రీసెంట్గా కే ఆర్ కే – రష్మిక మందన పై ఎలాంటి కామెంట్స్ చేశారో మనకి తెలిసిందే . “ఆమె ఫేస్ బాలీవుడ్ ఇండస్ట్రీకి పనికిరాదని .. విజయ్ దేవరకొండ లాగే ఆమె సినిమాలు కూడా డిజాస్టర్ గా మారుతాయి అని ..బాలీవుడ్ నుండి తరిమి కొడతామంటూ” ఘాటుగా స్పందించారు. అయితే ఇన్ని మాట్లాడుతున్న రష్మిక మందన మాత్రం ఏమాత్రం ఎక్కడ టంగ్స్ స్లిప్ అవ్వట్లేదు ..కౌంటర్ వెయ్యట్లేదు . నిజానికి రష్మిక మందన క్యారెక్టర్ అలాంటిది కాదు ..ఒక్క మాట అంటే ఎదుటి వాళ్ళకి రెండు ఆన్సర్లిస్తూ ఇచ్చి పడేస్తుంది.

అయితే ఇన్ని మాటలు అంటున్న కానీ రష్మిక ఎందుకు అని మూసుకుని ఉందా..?? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . ఈ క్రమంలోనే ఆమె సినిమా అవకాశాల కోసం సైలెంట్ గా ఉందని ..పాన్ ఇండియా స్టేటస్ సంపాదించుకున్న హీరోయిన్ ఏ ఇండస్ట్రీలో టంగ్ స్లిప్ అయినా అన్ని భాషలపై ఎఫెక్ట్ చూపిస్తుందని ..ఆ ఒక్క రీజన్ తోనే రష్మిక నోరు మూసుకొని సైలెంట్ గా ..తన పని చేసుకో పోతుందని ..లేకపోతే తనని టార్గెట్ చేసే వాళ్ళకి ట్రోల్ చేసే వాళ్ళకి పగిలిపోయే ఆన్సర్స్ ఇచ్చేదని ..రష్మిక ఫ్యాన్స్ చెప్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో రష్మిక ఏం చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news