Moviesపెళ్ళి పీటలు ఎక్కబోతున్న మరో స్టార్ హీరోయిన్..తమన్నా ఎంగేజ్మెంట్ డేట్ వచ్చేసిందోచ్..!!

పెళ్ళి పీటలు ఎక్కబోతున్న మరో స్టార్ హీరోయిన్..తమన్నా ఎంగేజ్మెంట్ డేట్ వచ్చేసిందోచ్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ అందరూ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతూ తమ మ్యారీడ్ లైఫ్ ను స్టార్ట్ చేస్తున్నారు . అందాల ముద్దుగుమ్మలు అలియా, కత్రినా కైఫ్ ,కాజల్ అగర్వాల్ ,ప్రణీత ,నిహారిక ఇలా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హీరోయిన్స్ అందరూ పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు . అంతేకాదు రీసెంట్గా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు.

Tamannaah Bhatia-Vijay Varma dating rumours gain steam after video goes  viral | Entertainment News,The Indian Express

నిన్ననే ఆయన నిశ్చితార్థం గ్రాండ్గా జరిగింది . సోషల్ మీడియాలో మరో స్టార్ హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు తమన్నా. ఎస్ మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 14వ తేదీ ఎంగేజ్మెంట్ జరగబోతుంది .

गली बॉय' के इस एक्टर को डेट कर रही हैं तमन्ना भाटिया, न्यू ईयर पार्टी से  Kissing वीडियो वायरल | Vijay Varma and Tamannaah Bhatia celebrates New Year  together in Goa, hugging

అంతేకాదు ఏప్రిల్ 21న వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటికే ఇద్దరు కుటుంబ సభ్యులు వీళ్ల ప్రేమను యాక్సెప్ట్ చేయగా పెళ్లి చేసుకుని వీళ్ళ బంధాన్ని అఫీషియల్ చేయాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారట. ఈ క్రమంలోనే తమన్నా కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news