Moviesమీసం ఉన్న వాళ్లకే ఇంట్రెస్ట్ చూయిస్తున్న శ్రీలీల..దానికి వెనుక ఉన్న సీక్రేట్...

మీసం ఉన్న వాళ్లకే ఇంట్రెస్ట్ చూయిస్తున్న శ్రీలీల..దానికి వెనుక ఉన్న సీక్రేట్ ఇదే..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ధమాకా సినిమా రిలీజ్ అయిన తర్వాత రవితేజ కన్నా అందరూ శ్రీలీల పేరే హాట్ టాపిక్ గా చెప్పుకుంటున్నారు . దానికి మెయిన్ రీజన్ సినిమాలో కష్టమైన స్టెప్పులని కూడా అవలీలగా ఇబ్బందికరంగా ఫీల్ అవ్వకుండా.. వేసేసింది అంటూ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సైతం ఆమెను పొగిడేశారు. ఈ క్రమంలోనే మరి కొన్ని అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది . ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది శ్రీలీల అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది.

మనకు తెలిసిందే టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు . ఇదే క్రమంలో ఇప్పటికే ఆయన కమిట్ అయిన సినిమాలు బిజీగా షెడ్యూల్ కంప్లీట్ చేస్తున్న క్రమంలో త్వరలోనే తెరకెక్కబోతున్న మూవీ లో హీరోయిన్గా శ్రీ లీల అవకాశము అందుకున్నట్లు టాక్ వినిపిస్తుంది . అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ తో కంపేర్ చేస్తే శ్రీలీల వయసు చాలా చిన్నది . కానీ క్యారెక్టర్ పరంగా సినిమా కంటెంట్ పరంగా ఈ సినిమాలో శ్రీ లీల అయితేనే కరెక్ట్ గా ఉంటుంది అంటూ డైరెక్టర్ చెప్పుకొచ్చారట.

అంతేకాదు ఈ మధ్యకాలంలో శ్రీ లీల యంగ్ హీరోస్ తో సినిమాల కన్నా ముదురు హీరోలతోనే సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూయిస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మీసం ఉన్న హీరోలే శ్రీలీలకు మరింత ఇష్టం అందుకే వాళ్ళ సినిమాలను ఓకే చేస్తుంది ..దానికి మెయిన్ రీజన్ ఆ హీరోలకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది. ఎలాంటి సినిమా తీసిన హిట్ కొట్టించడానికి ఫ్యాన్స్ ఉంటారు . తద్వారా శ్రీలీల ఖాతాలో హిట్లు పడతాయి అదే స్ట్రాటజీ తో ముందుకు వెళుతుంది ఈ కన్నడ పాప అంటూ జనాలు శ్రీలీల స్ట్రాటజీని ఓపెన్గా చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి రానున్న రోజుల్లో శ్రీలీల పేరు ఎలా మారు మ్రోగిపోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news