Moviesమూడ్ వస్తే మాజీ మొగుడు ..డబ్బు కోసం యంగ్ మొగుడు.. అర్ధరాత్రి...

మూడ్ వస్తే మాజీ మొగుడు ..డబ్బు కోసం యంగ్ మొగుడు.. అర్ధరాత్రి మలైకా కి నిద్ర కరువాయే..!!

మలైకా అరోరా.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నిరంతరం కాంట్రవర్షీయల్ కామెంట్స్ తో.. కాంట్రవర్షీయల్ కంటెంట్తో సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బోనీకపూర్ కుమారుడు అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూ సోషల్ మీడియాని .. బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . కాగా మనకు తెలిసిందే మలైకా అరోరా బాలీవుడ్ లో స్టార్ నటి . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .

అంతే కాదు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బజన్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మలైకా 2017 లో విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది . అంతేకాదు ఈ జంటకి అప్పటికి అర్హన్ ఖాన్ అనే కొడుకు కూడా ఉన్నాడు . కాగా విడాకులు తీసుకున్న తర్వాత మంచి స్నేహితులగా కొనసాగుతున్న ఈ జంట ..విడాకులు తర్వాత కూడా అర్ధరాత్రి కలుసుకోవడం బాలీవుడ్ ను షేక్ చేస్తుంది.

తాజాగా ముంబైలోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ కెమారా కంటికి చిక్కారు మలైకా అరోరా-అర్బన్ ఖాన్ . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మలైకా ను చాలామంది విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . డబ్బు కోసం అర్జున్ కపూర్ ని వలలో వేసుకున్న మలైకా.. మాజీ మొగుడు సింగిల్ గా బాధపడుతున్న టైంలో రిలాక్సియేషన్ కోసం డిన్నర్ మీటింగ్ లు కొనసాగిస్తుందని ..అందుకోసమే ఇలా రెస్టారెంట్లో మీట్ అవుతున్నారని చెప్పుకొస్తున్నారు.

అంతేకాదు మరికొందరు హద్దులు మీరి పాత జ్ఞాపకాలు గుర్తొస్తే అర్భజన్.. కొత్త జ్ఞాపకాల కోసం అర్జున్ కపూర్ ని లైన్ లో పెడుతుందని కామెంట్స్ చేస్తున్నారు . మరి కొంతమంది ఒకే దెబ్బకి రెండు పీట్టలు మలైకాకు డబుల్ ధమాకా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ మలైకారోర పేరు విపరీతంగా ట్రోల్ అవుతుంది అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news