Moviesముద్దు జస్ట్ మొదలే.. రానున్న రోజుల్లో పవిత్ర-నరేష్ నుండి అలాంటి వీడియోలు..ఇంటర్...

ముద్దు జస్ట్ మొదలే.. రానున్న రోజుల్లో పవిత్ర-నరేష్ నుండి అలాంటి వీడియోలు..ఇంటర్ నెట్ బ్లాస్ట్ అవ్వాలసిందే..!!

సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరో నరేష్ ..క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే . గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వీడియోలు వార్తలు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. కాగా రీసెంట్గా న్యూ ఇయర్ సందర్భంగా ఈ జంట తమ బంధాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తూ జనాలకి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూనే తమ కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నట్లు.. మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ వీడియోని రిలీజ్ చేసింది .

ఆ వీడియోలో పవిత్ర – నరేష్ చాలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి తమ మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని లిప్ లాక్ తో లాక్ చేశారు. ఇదే విజువల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . కాగా త్వరలోనే పవిత్ర నరేష్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు నరేష్ కి ఇది నాలుగో పెళ్లి ..ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురికి డీవర్స్ ఇచ్చేశాడు. పవిత్ర నాలుగో భార్యగా త్వరలోనే ఘట్టమనేని కోడలుగా అఫీషియల్ గా అనౌన్స్ చేసే విధంగా సన్నహాలు చేస్తున్నాడు నరేష్ అంటూ సన్నిహితుల దగ్గర్నుంచి తెలుస్తుంది .

కాగా వీళ్ళిద్దరూ తమ ప్రేమ బంధాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ముద్దు పెట్టుకుంటున్న వీడియోని రిలీజ్ చేశారు. ఇక రానున్న రోజుల్లో నరేష్ – పవిత్ర దగ్గర నుండి నిశ్చితారధం, సంగీత్ , హల్దీ , మ్యారేజ్ వీడియోస్ ఇలా బీభత్సంగా జనాలను ఎంటర్టైన్ చేసే విధంగా వీడియోస్ రాబోతున్నాయి అంటూ సన్నిహితుల వర్గాల నుంచి సమాచారం అందుతుంది . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో పవిత్ర – నరేష్ పేర్లు ట్రోల్ చేస్తూ కొందరు ఘాటుగా ఆన్సర్ ఇస్తున్నారు . ముసలి వయసులో ముదురు పెళ్ళాం అంటూ నరేష్ పై ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news