Moviesపబ్లిసిటీ కోసం పవన్ హీరోయిన్ పిచ్చి పని..కుక్కతో లిప్ లాక్.. ఇంకా...

పబ్లిసిటీ కోసం పవన్ హీరోయిన్ పిచ్చి పని..కుక్కతో లిప్ లాక్.. ఇంకా మేలు అది చేయలేదు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ హీరోయిన్స్ కూడా రకరకాల పోస్ట్ లు చేస్తూ నిరంతరం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉన్నారు . కాగా అవకాశాల కోసం కొందరు ..పబ్లిసిటీ కోసం మరికొందరు.. సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడేస్తున్న క్రమంలో ఫెడవుట్ అయిపోయిన పవన్ హీరోయిన్ చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తీన్మార్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బ్యూటీ కృతి కర్బంద.

ఈ సినిమా కన్నా ముందు తెలుగులో చాలా సినిమాలో నటించింది . అయితే ఏ సినిమా అమ్మడుకు మంచి పేరు తీసుకురాలేకపోయింది . కనీసం పవన్ లాంటి స్టార్ హీరోతో నటించిన గుర్తింపు సంపాదించుకుంటాను అని ఆశపడ్డ కృతి కర్బంద ఆశలు నిరాశగానే మిగిలాయి . తీన్మార్ సినిమా డిజాస్టర్ గా మారింది . కాగా ఈ సినిమా తర్వాత అరాకొరా అవకాశాలతో కనిపించిన కృతి కర్బంద ఈ మధ్యకాలంలో పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది.

కాగా సినీ ఇండస్ట్రీకి దూరమైన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటున్న కృతికర్బంద రీసెంట్గా తన కుక్కతో లిప్ లాక్ చేస్తున్నటువంటి ఫోటో పోస్ట్ చేసింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఈ ఫోటో పై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . నీకు మైండ్ దొబ్బిందా..? ఇదేం కర్మ..? పబ్లిసిటీ కోసం ఇలా మూగజీవాలను కూడా హింసిస్తారా..? అంటూ మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసం మూగ జీవాలను ఇలా వాడుకోవడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది . కొందరు జనాలు రెచ్చిపోయి..లిప్ లాక్ తోనే సరిపెట్టింది ఇంకా అది కూడా చేయలేదు అంటూ వల్గర్ గా కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news