Movies"సిగ్గులేకుండా ఆ కోరిక తీర్చమంటూ అడిగేసా"..విద్యాబాలన్ మరి అంత దిగజారిపోయిందా..?

“సిగ్గులేకుండా ఆ కోరిక తీర్చమంటూ అడిగేసా”..విద్యాబాలన్ మరి అంత దిగజారిపోయిందా..?

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టార్ హీరోయిన్గా మారాలి అన్న్స్స్.. స్టార్ హీరోయిన్ పొజిషన్ 10 కాలాలపాటు అలాగే ఉండాలి అన్నా ..తమ మనసులోని కోరికను బయట పెడుతూ బడా డైరెక్టర్స్ డైరెక్షన్లో నటించే అవకాశాలు అందుకోవడం చాలా ఇంపార్టెంట్ . అయితే కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోయిన్స్ కి ఆటోమేటిక్ గా ఆ అవకాశం వస్తుంది. ఒకవేళ అలాంటి అవకాశం అందుకోకపోతే మనమే అవకాశాన్ని దక్కించుకోవడానికి పావులు కదపాలి.

అలా తనదైన స్టైల్ లో ప్రముఖ డైరెక్టర్ గుల్జర్ పై తన అభిమానాన్ని చాటుకుంది స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ . ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు . గత కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలేస్తూ స్వచ్ఛమైన నటనను జనాలకు పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ. పలు రొమాంటిక్ సినిమాలతో పాటు కాంట్రవర్షియల్ కంటెంట్ ని టచ్ చేస్తూ అన్ని రకాల పాత్రలను పోషిస్తూ అభిమానుల మనసులో చోటు సంపాదించుకున్న విద్యాబాలన్.. తెలుగులో కూడా సినిమాలు చేసింది.

సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా తన నటనకు మాత్రం మంచి మార్కులు వేయించుకోగల సత్త ఉంది ఈ బ్యూటీకి. ప్రముఖ డైరెక్టర్ గుల్జర్ పై తన అభిమానాన్ని చాటుకుంది. ఆమె ఎప్పటినుంచో గుల్జార్ సాబ్ డైరెక్షన్లో సినిమా నటించాలని ఆశగా ఉండేదట . ఆయనంటే ఆమెకు ఎంతో ఇష్టమట. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటినుంచి అనుకుంటున్నాను అని విద్యాబాలన్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

ఎన్నాళ్ళకి అవకాశం రాకపోవడంతో డైరెక్ట్ నా కోరిక తీర్చమని అడిగేసాను అంటూ చెప్పుకోరావడం ఇంటర్వ్యూలో హైలెట్ గా మారింది . ఏక్ యాడ్ ఫిల్మ్ క‌ర్ లీజియే మేరే సాథ్‌ అని డైరెక్టర్ తో చాలా సార్లు అడిగిందట . అయితే ఇప్పటివరకు అమ్మడుకు అదృష్టమే దక్కలేదు చూడాలి మరి రానున్న రోజుల్లో తన కోరిక నెరవేరుతుందో లేదో ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news