Moviesఓ మై గాడ్: కమెడియన్ అలీ ఆస్తుల విలువ అన్ని కోట్లా..?

ఓ మై గాడ్: కమెడియన్ అలీ ఆస్తుల విలువ అన్ని కోట్లా..?

సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన అలీ గురించి పెద్దగా ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు . తనదైన స్టైల్ లో చిన్నతనం నుండే సినిమాలో నటిస్తున్న అలీ ..ప్రజెంట్ ఇండస్ట్రీలో తన వయసుకు తగ్గ క్యారెక్టర్స్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు . కాగా మరోవైపు పొలిటికల్ గాను అలీ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.

రీసెంట్గా తన జాన్ జిగిడి దోస్తు పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. ఇదే క్రమంలో కొందరు నెటిజన్స్ ఆయన గురించి సంచలన కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం కమెడియన్ ఆలీ ఆస్తులు స్టార్ హీరోకి మించి పోయే రేంజ్ లో ఉన్నాయి అంటూ తెలుస్తుంది . దాదాపు ఆలీ ఆస్తులు టోటల్ 870 కోట్ల పైగానే ఉంటాయి అంటూ సమాచారం అందుతుంది .

దాదాపు 1200 సినిమాలో నటించిన అలీ సినిమాకి 70 నుంచి కోటి రూపాయలు దాకా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట . అంతేకాకుండా ఆలీతో సరదాగా షో కి కూడా అలీ హ్యుజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికి హైదరాబాద్ లో పలు ఫ్లాట్లు స్థలాలు కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతుంది . ఇలా సంవత్సరానికి అలీ 20 కోట్ల పైగానే సంపాదిస్తున్నాడట . నటుడు గానే కాకుండా వైసిపి తరఫున ఆంధ్ర మీడియా సలహాదారులుగా కూడా అలీ బిజీగా ఉన్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news