Moviesహీరో శ్రీరామ్ కూతురుని చూశారా.. హీరోయిన్ కి మించిపోయే రేంజ్ లో...

హీరో శ్రీరామ్ కూతురుని చూశారా.. హీరోయిన్ కి మించిపోయే రేంజ్ లో ఎంత అందంగా ఉందో..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రెటీస్ రేర్ ఫొటోస్ బాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఒకప్పటి స్టార్ హీరో కూతుర్లు కొడుకుల ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ తమతో పాటు తమ ఫ్యామిలీకి కూడా క్రేజీ పబ్లిసిటీ రావాలి అని సోషల్ మీడియాలో నిరంతరం వాళ్లను యాక్టివ్గా ఉండేలా చేస్తూ ఉంటారు . అయితే కొంతమంది మాత్రం సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు. ఆ లిస్టు లోకి వస్తాడు శ్రీరామ్ .

తెలుగు ప్రేక్షకులకు ఈ హీరో మంచి సుపరిచితుడే . పలు సినిమాల్లో నటించి బాగా ఆకట్టుకున్నాడు . తెలుగు అబ్బాయి కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు . రోజా కూటం అనే తమిళ సినిమా ద్వార పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తెలుగులో రోజా పూలు అనే పేరుతో డబ్ అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రజెంట్ వచ్చిన అవకాశాలతో తన కెరియర్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు .

కాగా శ్రీరామ్ ఫ్యామిలీ గురించి చాలా చాలా తక్కువ మందికే తెలుసు . పలు ఫంక్షన్స్ , ప్రైవేట్ పార్టీలో మాత్రమే శ్రీరాం తన ఫ్యామిలీతో కనిపించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఈ హీరో ఫ్యామిలీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా శ్రీరామ్ కూతుర్ని చూస్తే ఆశ్చర్యపోతారు . హీరోయిన్ కి మించిన రేంజ్ లో అందంగా ఉంది . అసలు శ్రీరామ్ కి ఇంత పెద్ద కూతురు ఉందా..? అంటూ షాక్ అయిపోతున్నారు. శ్రీరామ్ కూతురు పేరు ఆహాన . కుమారుడు అహిల్ . తాజాగా శ్రీరామ్ భార్య వందన తన ఫ్యామిలీ గోవా వెకేషన్ లో ఉన్న ఫోటో షేర్ చేసింది. అప్పుడే శ్రీరామ్ కుమార్తె ఆహాన ఫొటోస్ బయటపడ్డాయి . అహనా పిక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్ . హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news